Newsచరణ్-బన్నీ తరువాత..ఆ స్ధానం దక్కించుకునే సత్తా ఉన్న హీరో ఎవరు..?

చరణ్-బన్నీ తరువాత..ఆ స్ధానం దక్కించుకునే సత్తా ఉన్న హీరో ఎవరు..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ మెగా హీరోల హవా ఎలా కొనసాగుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ – చిరంజీవి . అదే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే గుర్తొచ్చేది రామ్ చరణ్ – అల్లు అర్జున్ . అయితే బన్నీ – చరణ్ తర్వాత ఆ రేంజ్ మెగా స్టేటస్ అందుకునే హీరో ఎవరు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో చాలామంది మెగా హీరోలు ఉన్నారు. అయితే కొందరే సక్సెస్ అవుతున్నారు .

వాళ్ళల్లో ఎవరు ఇప్పుడు బన్నీ – చరణ్ తర్వాత ఆ స్థాయిని అందుకుంటారు అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ముగ్గురు హీరోల పేర్లు వైరల్ అవుతున్నాయి . వరుణ్ తేజ్ – సాయి ధరమ్ తేజ్ – వైష్ణవ తేజ్ ఈ ముగ్గురిలో ఒకరు రాంచరణ్ ప్లేస్ తో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది . అయితే ఆ సత్తా ఉన్న హీరో ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అందరూ సాయిధరమ్ తేజ్ కే ఆ సత్తా ఉంది అని.. వరుణ్ తేజ్ పెళ్లి చేసుకునేశాడు.. ఇంక రొమాంటిక్ సినిమాలు చేయడు. కాబట్టి ఆయన కెరియర్ క్లోజ్ అయిపోయినట్టే అని అనుకోవచ్చని ..కొడితే ఆ లక్కీ ఛాన్స్ ను ఇద్దరు బ్రదర్స్ సాయిధరమ్ తేజ్ వైష్ణవతేజే ఆ ప్లేస్ లో రీప్లేస్ చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అయితే మరి కొందరు మాత్రం ఆగండి ఆగండి మా అఖీరా వస్తాడు అందరి స్థానాన్ని ఎగరేసుకొని పోతారు నెంబర్ వన్ స్థానం అతనిదే అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news