Newsఅనూహ్యంగా మారిన ఓటింగ్.. శివాజికి మైండ్ బ్లోయింగ్ షాక్.. ఈ వారం...

అనూహ్యంగా మారిన ఓటింగ్.. శివాజికి మైండ్ బ్లోయింగ్ షాక్.. ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరంటే..?

బిగ్బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ ఎపిసోడ్ దగ్గర పడే కొద్ది రోజు రోజుకి రసవత్తరంగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ టాప్ కంటెస్టెంట్ కావడంతో ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ బిగ్ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అందరి మదిలో మెదులుతుంది . పోయిన వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ తీసేసిన విషయం తెలిసిందే .

అయితే ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటూ హింట్ ఇచ్చారు నాగ్. ఈ క్రమంలోనే హౌస్ లో నామినేట్ అయిన సభ్యుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి . ఎవరు ఉంటారు ..? ఎవరు వెళ్తారు..? అని వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకుంటున్నారు . అయితే ఎప్పుడు కూడా ఓటింగ్లో టాప్ ప్లేస్ లో ఉండే శివాజీ ఈసారి సెకండ్ ప్లేస్ లోకి వచ్చారు.

టాప్ ప్లేస్ లో అమర్ దీప్ ముందుకు వెళ్తున్నాడు . మూడవ ప్లేస్ లో రైతుబిడ్డ ప్రశాంత్ కొనసాగుతున్నారు . ఆ తర్వాత స్థానాలలో యావర్, గౌతమ్, అర్జున్ ఉన్నట్లు తెలుస్తుంది . ఇక చివరి రెండు స్థానాలలో రతిక – అశ్విని ఉన్నారు. శోభ – ప్రియాంక ఈ వారం సేఫ్ అయిపోయారు . నామినేషన్స్ లోనే లేరు అంటే ..ఈ లెక్కన చూసుకుంటే రతిక అశ్విని ఇద్దరు ఎలిమినేట్ అవ్వక తప్పదు అని జనాలు ఫిక్స్ అయిపోయారు . అంతేకాదు మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే వీళ్లకు పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదు . అందుకే రతిక, అశ్విని ని ఇక బిగ్ బాస్ కాపాడలేడు అని ఫైనల్ ఎలిమినేషన్ తప్పదు అని ఫిక్స్ అయిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news