Movies"సారీ..ఇక సినిమాలు చేయలేను"..అభిమానుల గుండె పగిలిపోయే న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్..!!

“సారీ..ఇక సినిమాలు చేయలేను”..అభిమానుల గుండె పగిలిపోయే న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్..!!

వామ్మో ..ఏంటిది కోహ్లీ భార్య అనుష్క శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా? ఎందుకని ..? అసలు ఏమైంది ..? ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వినిపిస్తున్నాయి . అనుష్క శర్మ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మొదట అందాల ముద్దుగుమ్మగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత హీరోయిన్గా .ఆ తర్వాత మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా.. ఆ తర్వాత మంచి ప్రొడ్యూసర్ గా ..పాపులారిటీ దక్కించుకున్న అనుష్క శర్మ ..ఫైనల్లీ కోహ్లీ భార్యగా తనకు కావాల్సిన పేరుని దక్కించుకునింది .

రీసెంట్గా అనుష్క సంబంధించిన న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది . అనుష్క శర్మ ఇక సినిమాలు చేయద్దు అని గుడ్ బాయ్ చెప్పబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అనుష్క తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కథ వినకుండానే రిజెక్ట్ చేస్తుందట . అంతేకాదు గత కొన్ని రోజుల నుంచి అనుష్క శర్మ కి సెకండ్ బేబీ కన్ఫర్మ్ అయింది అని కోహ్లీ బర్త డే సందర్భంగా అఫీషియల్ గా ఈ న్యూస్ ని చెప్పబోతుంది అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి మూమెంట్లోనే అనుష్క శర్మ తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ ను రిజెక్ట్ చేస్తూ ఉండడం అదే టైంలో గతంలో ఆమె మాట్లాడిన ఓ ఇంటర్వ్యూలోని మాటలు ట్రెండ్ అవ్వడం ఇప్పుడు అభిమానులకి అయోమయానికి గురిచేస్తుంది .

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”అనుష్క శర్మ పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను సినిమాల్లో నటించలేకపోవచ్చు .. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు ..పెళ్లి తర్వాత నా టోటల్ లైఫ్ నా భర్తకి నా పిల్లలకి అంకితం .. అలానే భావిస్తున్నాను అంటూ చెప్పుకు వచ్చింది. ” దీంతో అదే కామెంట్స్ ను ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . నిజంగా అనుష్క ప్రెగ్నెంట్ అయితే ఇక సినిమాలకు గుడ్ బాయ్ అంటూ ఫిక్స్ అయిపోవాల్సిందే అని తమకు తామే నచ్చ చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news