Moviesఅబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి..తెలుగులో బంపర్ ఆఫర్ కొట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్..!!

అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి..తెలుగులో బంపర్ ఆఫర్ కొట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్..!!

అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ తెలుగులో మెరవబోతుంది .. అది కూడా ఓ టాప్ హీరో సినిమాలో కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీని మర్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత తెలుగులో వచ్చిన రెండు మూడు అవకాశాలు మిస్ చేసుకుంది . అయితే ఫైనల్లీ బాలీవుడ్లో అమ్మడు అందాలు బోర్ కొట్టడంతో అక్కడ జనాలు ఆమెను లైక్ చేయలేకపోతున్నారు.

ఇలాంటి క్రమంలోనే తెలుగు హీరోతో మళ్ళీ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బాబీ దర్శకత్వంలో – బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఐటెం గార్ల్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ఈ క్రమంలోనే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతూ ఉండడంతో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ కి సంబంధించిన వార్త వైరల్ అవుతున్నాయి. కొందరు మాత్రం ఆమెకు అవకాశం ఇవ్వడం పట్ల ఫైర్ అవుతున్నారు . మొత్తానికి బాలయ్య సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది రకుల్…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news