Moviesబాత్రూం లో 18 ఏళ్ల కుర్రాడితో వీపు రుద్దించుకుంటున్న త్రిష..లేటు వయసులో...

బాత్రూం లో 18 ఏళ్ల కుర్రాడితో వీపు రుద్దించుకుంటున్న త్రిష..లేటు వయసులో ఘాటు కోరికలా..!?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చూస్ చేసుకుంటున్నారు . మరికొందరు కేవలం గ్లామరస్ గానే కనిపించి కోట్లు రెమ్యూనరేషన్ ఖాతాలో వేసుకొని ..ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు . మరి కొంతమంది మాత్రం వస్తే గ్లామరస్ పాత్రలు లేకపోతే బోల్డ్ పాత్రలు ఏవైనా సరే సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కించుకుంటే చాలు అన్న రేంజ్ లో ముందుకెళ్తున్నారు . ఈ మూడో క్యాటగిరీలోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ త్రిష .

మొదటి ఇన్నింగ్స్ లో సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ టోటల్ రూట్ మార్చేసింది . వెబ్ సిరీస్లో బోల్డ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తాజాగా త్రిష బోల్డ్ సిరీస్ ని ఓకే చేసిందట .ఈ సిరీస్ లో అమ్మడు 18 ఏళ్ల కుర్రాడితో బెడ్ సీన్స్ ..బాత్రూం సీన్స్.. లిప్ లాక్ సీన్స్ చేయడానికి కూడా ఓకే చేసిందట . త్రిష టీచర్గా కనిపిస్తుంది.. ఆ కుర్రాడు స్టూడెంట్ గా కనిపిస్తాడతా.

ఒక టీచర్ ని స్టూడెంట్ లవ్ చేస్తే ఎలా హద్దులు మీరు పోతారు .. ఆ తర్వాత సమాజం నుండి ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది..? అసలు వాళ్ళది లవ్వేనా..? మరేదైనా నా..? ఇలా ఒరిజినాలిటీ చూపించే విధంగా త్రిష ఈ రోల్ ను యాక్సెప్ట్ చేసిందట . హీరోయిన్ త్రిష ఈ రోల్ ని యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇలాంటివి సమాజంలో జరుగుతూ ఉండడమే . ఇలాంటివి చూసైనా సరే జనాలు బాగుపడతారు అని చాలా బోల్డ్ స్టెప్ తీసుకుందట. ఒకరి జీవితాలు బాగుపరచడానికి మన జీవితం నాశనం చేసుకుంటామా..?? మరి ఒకరికి నిజా నిజాలు ప్రూవ్ చేయడానికి మనం ఇలాంటి పాత్రలో కనిపించి బూతులు తిట్టించుకుంటామా..? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news