Moviesచరణ్-బన్నీ-తారక్-మహేశ్ వీళ్లందరికి సాధ్యం కానీ రికార్డు ని నెలకొల్పిన ప్రభాస్.. డార్లింగ్...

చరణ్-బన్నీ-తారక్-మహేశ్ వీళ్లందరికి సాధ్యం కానీ రికార్డు ని నెలకొల్పిన ప్రభాస్.. డార్లింగ్ లెక్కే వేరబ్బ..!!

ప్రభాస్ .. ఈ పేరు చెప్తే జనాలకి తెలియకుండానే ప వైబ్రేషన్స్ వచ్చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా కేకలు పెట్టి అరుపులు వినిపిస్తాయి అని చెప్పలేము కానీ మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆరడుగుల అందగాడు రెబల్ హీరో ప్రభాస్ , ప్రెసెంట్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు .. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు .

ఒక్కొక్క సినిమాకి వంద నుంచి 150 కోట్లు అందుకుంటున్నారు. కానీ ప్రభాస్ లాంటి రికార్డు ఏ హీరో సాధించలేదు .. కొందరు హీరోలు కేవలం క్లాస్ సినిమాలే చేస్తారు .. మరికొందరికి హీరోలు మాస్ సినిమాలు .. మరికొందరు కేవలం ఎప్పుడు రొమాంటిక్ సినిమాలె.. అయితే మన ఇండస్ట్రీలో ఉన్న హీరో ప్రభాస్ ..క్లాస్ – మాస్ -రొమాంటిక్ -సస్పెన్స్ -యాక్షన్- క్రైమ్ అన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు .

ప్రజెంట్ ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు కూడా అదే విధంగా ఉన్నాయి . మారుతి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో ఫ్యామిలీ రోల్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్. ప్రాజెక్ట్ కే సినిమాలో మరో టైప్ ఆఫ్ రోల్ లో కనిపించబోతున్నాడు . సలార్ సినిమాలో టోటల్ మాస్ లుక్స్ లో కనిపించబోతున్నాడు . మంచు విష్ణు నటిస్తున్న భక్తకన్నప్ప సినిమాలో దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ జనరేషన్ లో ఇలా ఇండస్ట్రీలో అన్ని రకాల రోల్స్ చేసిన ఏకైక హీరోగా రికార్డులు క్రియేట్ చేశాడు ప్రభాస్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news