Newsవావ్: మరో జాక్ పాట్ ఆఫర్ అందుకున్న హనీ రోజ్.. ఇక...

వావ్: మరో జాక్ పాట్ ఆఫర్ అందుకున్న హనీ రోజ్.. ఇక లైఫ్ సెటిల్ అయిపోయిన్నట్లే పో..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలయాళ బ్యూటీ హనీ రోజ్ బంపర్ ఆఫర్ అందుకుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మరి ముఖ్యంగా వీరసింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత చెప్పుకోతగ్గ ఆఫర్స్ అందుకోలేకపోయింది . కాగా ఆమె అందాలకు మ్ర్చ్చిన నెటిజన్స్ మాత్రం ఇంకా ఎందుకు ఆఫర్స్ అందుకోలేక పోతుంది అంటూ జనాలు తెగ బాధ పడిపోయారు.

అలాంటి అభిమానులను సాటిస్ఫై చేస్తూ అమ్మడు బంపర్ ఆఫర్ అందుకుంది . అది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరో . యస్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హనీరోజ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఉస్దాత్ భగత్ సింగ్ సినిమాలో హనీ రోజ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఎక్స్పోజింగ్ కాకుండా చాలా డిగ్నిటి ఉన్న రోల్ ఇది అని.. కచ్చితంగా ఈ సినిమాతో హనీ రోజ్ మరో మెట్టు పైకి ఎక్కుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . దీంతో హనీ రోజ్.. పవన్ కళ్యాణ్ ల పేర్లు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news