Newsపెళ్లి చేసుకోబోతున్న స్టార్ సింగర్ మంగ్లీ.. అబ్బాయి ఎవరో తెలిస్తే...

పెళ్లి చేసుకోబోతున్న స్టార్ సింగర్ మంగ్లీ.. అబ్బాయి ఎవరో తెలిస్తే షాక్ అయిపోవాల్సిందే..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ స్టార్ సెలబ్రెటీస్ వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో – హీరోయిన్లు – క్యారెక్టర్ ఆర్టిస్టులు పెళ్లి చేసేసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు . టెలివిజన్ వ్యాఖ్యాతగా మరియు నటిగా ఆమె ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది .

ఆమె సంప్రదాయ బంజారా వస్త్రాలను ప్రసిద్ధి చెందింది. మరియు ఆమె పాటలు అద్భుతంగా పాడుతుంది . అంతేకాదు బతుకమ్మ – బోనాలు – సంక్రాంతి – తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఉగాది – సమ్మక్క సారక్క జాతర మరియు అనేక ప్రత్యేక సందర్భాలలో పాటలు పాడి బాగా పాపులారిటీ సంపాదించుకుంది . కేవలం ప్రైవేట్ ఆల్బమ్స్ లోనే కాదు సినిమాకు సంబంధించిన పలు హస్కీ పాటలను కూడా పాడి మంగ్లీ మెప్పించగలరు .

కాగా రీసెంట్గా మంగ్లీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది . అంతేకాదు ఆమె పెళ్లి చేసుకోబోయేది కూడా తన సొంత బావని అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కాగా పెళ్లి చేసుకున్న మంగ్లీ సింగింగ్ కి ఏ మాత్రం దూరం కాదు అంటూ కూడా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . మరి కొంతమంది ఆమెకు ముందుగానే కంగ్రాట్యులేషన్స్ అందజేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సింగర్ మంగ్లీ పెళ్లి వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news