Newsఫైనల్లీ..విడాకులు తీసుకున్న ఇన్నాళ్లకి నాగచైతన్యను మీట్ అవుతున్న సమంత..ఎందుకో తెలుసా..ఇంత కక్కుర్తి...

ఫైనల్లీ..విడాకులు తీసుకున్న ఇన్నాళ్లకి నాగచైతన్యను మీట్ అవుతున్న సమంత..ఎందుకో తెలుసా..ఇంత కక్కుర్తి లో ఉన్నారేంట్రా..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా వీళ్ళు విడాకులు తీసుకున్నారు . అప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్లు నాగచైతన్య సమంత మాట్లాడుకోలేదు . కానీ ఫస్ట్ టైం విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ కలవబోతున్నారు .

దానికి కారణం వీళ్లిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇద్దరు పేర్లు మీద తీసుకున్న ప్రాపర్టీనే అంటూ తెలుస్తుంది . సమంత నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు ఓ ప్రాపర్టీ కొనుగోలు చేశారు . అయితే ఇప్పుడు అది అమ్మడానికి ఇద్దరి సంతకాలు కావాలి అందుకే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఇద్దరు వెళ్లి ఆ ప్రాపర్టీని అమ్మడానికి ఫిక్స్ అయ్యారట . ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు . విడాకులు తీసుకున్న ఇన్ని సంవత్సరాలకి మీరు కలుస్తుంటే .. ఏదో గుడ్ న్యూస్ చెబుతారు అనుకుంటున్నాము కానీ మీ స్వార్థం కోసమా ప్రాపర్టీ అమ్మడానికి మాత్రం ఇద్దరు కలిసి వెళ్తున్నారు..

కానీ ఇద్దరు కలిసి ఒక్కసారి కూడా మా విడాకుల కి కారణం ఇది అని చెప్పలేదు.. మిమ్మల్ని ఎంతో నమ్మిన ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . అంతేకాదు ఇక వీళ్ళు లైఫ్లో కలిసేది లేదు అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. కొంతమంది ఇదేం కక్కుర్తి రా బాబు సమంత కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది నాగచైతన్యకు కోట్ల ఆస్తి ఉంది ఈ క్రమంలోనూ ఉన్న ఆస్తి ని అమ్ముకుంటున్నారా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news