Moviesఈ పాప పెద్ద స్టార్ హీరోయిన్..10కోట్లకు పైగానే పారితోషకం అందుకుంటుంది.. మొగుడు...

ఈ పాప పెద్ద స్టార్ హీరోయిన్..10కోట్లకు పైగానే పారితోషకం అందుకుంటుంది.. మొగుడు కూడా పెద్ద తోపే..గుర్తుపట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిట్టి పాప ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . చిన్నప్పుడే చాలా ముద్దుగా ఉన్న ఈ పాప పెద్దయ్యాక ఇంకా ఇంకా ముద్దుగా తయారైంది . చాలా క్యూట్ గా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈమె ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్ ..ఒక్కొక్క సినిమాకి 10 కోట్లకు పైగానే రెమ్యూనిరేషన్ అందుకుంటుంది .

అంతేకాదు ఈమె భర్త కూడా స్టార్ సెలబ్రిటీ . ఈమెకు ఓ పాప కూడా ఉంది . సినిమాలపరంగా ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ..సరే నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో మోడలింగ్ చేసి తద్వారా అవకాశాలు సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీని ఏలేస్తుంది. సింగిల్ హ్యాండ్ తో చిటికెస్తే చాలు కుర్రాళ్ళు ఆమె ముందు క్యూ కట్టాల్సిందే. అలాంటి అందం ఆమె సొంతం..

ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో మీకు అర్థం అయిపోయిందనుకుంటాను.. సరే నేనే చెప్పేస్తాను .. ఇక్కడ మీరు చూస్తున్న ఈ హీరోయిన్ మరెవరో కాదు ..ప్రియాంక చోప్రా. గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ చిన్నప్పుడు ఫోటో . ఇది చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈమె భర్త నిక్ జోనస్ స్టార్ సింగర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. సరోగసి ద్వారా రీసెంట్గా ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రజెంట్ ప్రియాంక మంచి మంచి ఆఫర్లతో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news