Moviesఫైనల్లీ అనుకున్నది సాధించేసిన రష్మిక మందన్నా.. ఫ్యాన్స్ కి రేపే ఆ...

ఫైనల్లీ అనుకున్నది సాధించేసిన రష్మిక మందన్నా.. ఫ్యాన్స్ కి రేపే ఆ గుడ్ న్యూస్ చెప్పబోతుందా..?

ఎస్ రష్మిక మందన్నా పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుందా..? మనకు తెలిసిందే నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిరంతరం ఆక్టివ్ గా ఉంటుంది . ఎంత యాక్టివ్ గా ఉంటుందంటే అసలు ఈ బ్యూటీ లా మరి ఏ హీరోయిన్ కూడా అభిమానులతో ముచ్చటిస్తూ ఉండలేరు. అంత హ్యాపీగా ..అంత జాలీగా ..జోవియల్ గా మాట్లాడుతూ ఉంటుంది . రష్మిక మందన్నా ఇప్పుడు తన ఆశలు మొత్తం పుష్ప2 సినిమా పైన పెట్టుకొని ఉంది అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

కాగా రీసెంట్గా పుష్ప2 సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయి అభిమానులను ఆకట్టుకుంది . అయితే ఇప్పుడు అందరు ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . గతంలో పుష్ప వన్ సినిమాలో శ్రీవల్లి నటన ఏ రేంజ్ లో ఉండిందో తెలిసిందే. శ్రీవల్లికి సంబంధించిన అప్డేట్ ఏది ఇవ్వకపోవడంతో రష్మిక మందన్నా.. బాగా డీప్ గా హర్ట్ అయ్యిందట . అందుకే సుకుమార్కి చెప్పి మరి తన సాంగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేయమంటూ ఫోర్స్ చేసిందట .

గత కొంతకాలంగా ఈ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది . ఫైనల్లీ శ్రీవల్లి రాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు సుకుమార్. పుష్ప2 నుంచి శ్రీవల్లి వచ్చేస్తుంది. రేపు శ్రీవల్లికి సంబంధించిన ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నారట . రేపు ఉదయం 11:07 నిమిషాలకు ఈ సెకండ్ సింగిల్ రిలీజ్ కాబోతున్నట్లు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది పుష్ప 2 టీం. దీంతో ఇప్పుడు రష్మిక మందన్నా పేరు మారు మ్రోపోతుంది . ఈ పాట సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్క నో డౌట్.. దేవి మ్యూజిక్ ఇరగదీస్తాడు అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడెస్తున్నారు . ఈ సాంగ్ పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. చూద్దాం మరి ఈ సాంగ్ అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news