Moviesఒక్క పోస్టుతో సోషల్ మీడియాలో బూతులు తిట్టించుకుంటున్న సమంత ..అంత మాట...

ఒక్క పోస్టుతో సోషల్ మీడియాలో బూతులు తిట్టించుకుంటున్న సమంత ..అంత మాట అనేసింది ఏంటి..?

సమంత ..సోషల్ మీడియాలో నిరంతరం ఆక్టివ్ గా ఉండే హీరోయిన్.. తెలిసి చేసిన తెలియక చేసిన ..మంచి పోస్ట్ పెట్టిన వల్గర్ పోస్ట్ పెట్టిన .. సమంతని ట్రోల్ చేస్తూనే ఉంటారు జనాలు . ఆ విషయం మన అందరికీ తెలిసిందే . ఉదయం లేవగానే సూర్యుడు కనిపిస్తాడు అన్నది ఎంత వాస్తవమో సమంత పోస్ట్ కనడితే డిస్ లైక్ కొట్టే జనాలు ఉన్నారు అన్నది కూడా అంతే వాస్తవం. ఏమో ఏం మాయ చేసావే సినిమాతో అందరి మనసులను మాయ చేసేసిన ఈ బ్యూటీ .. సడన్గా ఈ బ్యూటీ అంటే పడకుండా జనాలు ఎందుకు బిహేవ్ చేస్తున్నారో వాళ్లకే తెలియాలి .

అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత అతగాడికి విడాకులు ఇచ్చేయడమే కారణం అంటూ చెప్పుకొస్తున్నారు . మొత్తానికి సమంత తన లైఫ్ తానే నాశనం చేసుకుంది అంటూ కూడా క్లారిటీకి వచ్చేసారు. కాగా విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారిన సమంత ఎప్పటికప్పుడు తన మనసులోని మాటలు ధైర్యంగా చెప్పేస్తూ వస్తుంది. తాజాగా సమంత తన ఇన్స్టా లో ఎవరినో ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టింది .

చెప్పకనే చెప్తూ ..”నువ్వు గెలవడం నేను చూడాలి ..నీ హృదయం ఏది కోరుకున్న నీ ఆకాంక్షలు ఏవైనా నేను నీకోసం నిలబడతాను .. నువ్వు గెలవడానికి అర్హుడివి “అనే క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసింది . అయితే ఈ పోస్ట్ పై RCB ఫ్యాన్స్ కోహ్లీని ఉద్దేశించే ఈ పోస్ట్ చేసిందని ప్రచారం చేస్తున్నారు . ఆర్సిబి గెలుపు కోసమే సమంత ఇలా పెట్టింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు . గతంలో ఎన్నో ఇంటర్వ్యూలలో సమంత విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే . నిన్న జరిగిన ఆర్సిబి వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ఆర్సిబి పై ఆర్ఆర్ఆర్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది సమంత పెట్టిన పోస్ట్ పై ఆమెను వల్గర్ గా చీప్ గా కామెంట్స్ చేస్తున్నారు . నీవల్లే ఆర్సిబి ఓడిపోయింది అంటూ దారుణంగా మాట్లాడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news