Moviesచరణ్-బన్నీ-ప్రభాస్-తారక్ నలుగురు కూడా ఆ హీరోయిన్ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారుగా..!!

చరణ్-బన్నీ-ప్రభాస్-తారక్ నలుగురు కూడా ఆ హీరోయిన్ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారుగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. ట్రెండ్ అవుతూ ఉంటాయి. దానికి ఇది రీజన్ అని మనం ప్రత్యేకంగా చెప్పలేం. సినిమా ఇండస్ట్రీ అంటేనే గాసిప్ ప్రపంచం.. ఉన్నది ఉన్నట్లు ఎవరూ మాట్లాడుకోరు ..జరిగింది జరిగినట్లు ఎవరు చెప్పుకోరు .. అది అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది . అదే ఇప్పుడు ఇక్కడ మనం చదివి తెలుసుకుందాం..!!

సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ – బన్నీ – ప్రభాస్ – తారక్ నలుగురు కూడా ఒక హీరోయిన్ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేసారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు సాయి పల్లవి జనరల్ గా సాయి పల్లవి ఎలాంటి పెద్ద హీరోల సినిమాలైనా కథ నచ్చకపోతే రిజెక్ట్ చేస్తుంది . అయితే సాయి పల్లవిని తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకుంటాం అంటూ మేకర్స్ సజెస్ట్ చేసినా..

కొన్ని కారణాల చేత ఈ నలుగురు హీరోలు రిజెక్ట్ చేశారు . ఆ తర్వాత ఆ సినిమాలు ప్లాప్ కూడా అయ్యాయి అంటూ ప్రచారం జరిగింది. దీంతో ఈ నలుగురు హీరోలు సాయి పల్లవిని తక్కువగా అంచనా వేశారు అని.. ఆ కారణంగానే సాయి పల్లవి ని తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోలేదు అని సాయి పల్లవి ఫాన్స్ మండిపడుతున్నారు. అంతే కాదు పలు ఈవెంట్స్ లలో సాయి పల్లవిని బన్నీ – ప్రభాస్ పొగిడేసిన సినిమాలో హీరోయిన్గా పెట్టుకోమంటే మాత్రం తొక్కలో రీజన్ లు చెప్తున్నారు అంటూ ఫైర్ అయిపోతున్నారు . మొత్తానికి సాయి పల్లవి విషయంలో ఈ నలుగురు హీరోలు తీసుకున్న నిర్ణయం వాళ్లకు నెగిటివ్గా మారిందని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news