Moviesఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో...

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా.. మొత్తానికి మెగా బ్యూటీ ని పట్టేసారుగా..!

ఎస్ ప్రెసెంట్ ఇఇదె న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా అంటూ నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ మరి కొద్ది రోజుల్లోనే రాబోతుంది . ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఆగస్టులో సెట్స్ పైకి రాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు ప్రశాంత్ నీల్. ఇన్నాళ్లు ఈ సినిమా ఆలస్యం కాబోతుంది అని సలార్ 2 నూ సెట్స్ పైకి తీసుకొస్తాడు అని ప్రశాంత్ నీల్ అభిమానులు ఆశపడ్డారు .

ఏమైందో ఏమో గాని రాత్రికి రాత్రి ప్లాన్ మారుస్తూ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమాను ఆగస్టులో సెట్స్ పైకి తీసుకురావడానికి ఓకే చేశాడు. అయితే ఇలాంటి మూమెంట్ లోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ కీయర అద్వాని నటించబోతుందట.

కీయరా అద్వానీ అనగానే మనకి అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు రామ్ చరణ్ . రామ్ చరణ్ ఫేవరెట్ బ్యూటీ. ఆయనతో వినయ విధేయ రామ సినిమాలో స్క్రీన్ షెర్ చేసుకుంది . ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది . కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు అని ..ఎన్టీఆర్ కూడా కీయర అద్వానికి మంచి బ్రేక్ ఇస్తాడు అని నందమూరి ఫ్యాన్స్ చెప్తున్నారు . చూద్దాం మరి ఈ సినిమాపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news