Movies"కత్తిలాంటి వదినమ్మ"..టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన బన్నీ రెండో...

“కత్తిలాంటి వదినమ్మ”..టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన బన్నీ రెండో భార్య..!?

సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు అంటే ఆయనకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా బాగా బాగా ట్రెండ్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత బన్నీ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయిందనే చెప్పాలి . ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒకటే పేరు మారు మోగిపోతుంది . అదే పుష్ప .. పుష్ప రాజ్ ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా వైరల్ అవుతున్నాయో మనం డైలీ చూస్తూనే ఉన్నాము. సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టి నాలుగు అవార్డులు తెచ్చుకునే వరకు కూడా బన్నీ ఫాన్స్ ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రిలీజ్ అయినా లీక్ అయినా ఇలాగే వైరల్ చేస్తూ ఉంటారు ఏమో ..

కొద్దిసేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్ . అద్దిరిపోయే విధంగా ఈ పాటను డిజైన్ చేసినట్లు చిన్న బిట్టుతోనే తెలిసిపోతుంది. అయితే తాజాగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది . ఈ సినిమాలో మొదటి నుంచి ఐటెం సాంగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు జనాలు . అంతేకాదు పుష్ప సినిమా హిట్ అవ్వడానికి ఊ అంటావా మామ పాట కారణమనే సంగతి మర్చిపోకూడదు. ఆ పాటకు మించిపోయిన రేంజ్ లో ఈ పాట ఉండబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

అయితే నిన్న మొన్నటి వరకు ఈ పాటలో దిశాపటాన్ని కనిపించబోతున్నట్లు ప్రచారం జరిగింది . సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ పాటలో కత్తిలాంటి హీరోయిన్ ని చూస్ చేసుకున్నాడు సుకుమార్ అంటూ ప్రచారం జరుగుతుంది . ఆమె మరి ఎవరో కాదు యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన తృప్తి దిమ్రి. న్యూడ్ క్యారెక్టర్ లో అల్లాడించేసింది . కాగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పాత్రలో పుష్పరాజ్ గాడి పక్కన ఆయనకు రెండో భార్యగా తృప్తి కనిపించబోతుందట . ఇది పూర్తిగా ఫోక్ సాంగ్ గా తెరకెక్కుతుందట. త్వరలోనే ఈ పాటపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట . దీంతో అందరూ శ్రీవల్లి మొదటి భార్య అయితే రెండో భార్యగా ఈ సినిమాలో తృప్తి దిమ్మిరి కనిపించబోతుంది అని ..రెండో వదినమ్మ కత్తిలాంటి ఫిగర్ అని ఘాటుగా కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news