Moviesనడ్డివీపు కనిపించేలా బిగ్ బాస్ సిరి ఓపెన్ షో.. ఆ పదంతో...

నడ్డివీపు కనిపించేలా బిగ్ బాస్ సిరి ఓపెన్ షో.. ఆ పదంతో టీజ్ చేస్తున్న కుర్రాళ్లు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాల ముద్దుగుమ్మలు మరీ టూ హాట్ గా ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎంతలా అంటే అసలు ఇన్నర్ వెర్స్ కూడా వేసుకోకుండా ఫోటోషూట్ చేయడానికి ఆ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి లైకులు సంపాదించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . టాప్ సెలబ్రిటీసే కాదు ఇప్పుడిప్పుడే పాపులారిటీ దక్కించుకున్న ముద్దుగుమ్మలు కూడా అలా విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తున్నారు.

రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ సిరి కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోసింది. ఇప్పటివరకు ఇలాంటి హాట్ ఎక్స్పోజింగ్ ఫోటో సిరి చేయనేలేదు . అందుకే ఈ ఫొటోస్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . స్విమ్మింగ్ పూల్ వద్ద చాలా మోడరన్ గా ఉండే లాంగ్ ఫ్రాక్ లో సెక్సీగా కనిపించింది సిరి .

అంతేకాదు బ్యాక్ మొత్తం ఓపెన్ తో అక్కడక్కడ దారాలు పెట్టుకొని నడ్డి వీపు కూడా కనిపించే అంత డీప్ నెక్ తో దర్శనమిచ్చింది. ఇక కుర్రాళ్ళు ఊరుకుంటారా..? నోటికొచ్చిన కామెంట్లు చేసేస్తున్నారు . ఆ కట్టు కొంచెం కిందకి దాటితే ఇంకా బాగుండు ఏవేవో కనిపించేవి అంటుంటే .. మరికొందరు డ్రెస్ ని ఉల్టా వేసుకుని ఉంటే ఇంకా బాగుండేది అంటూ పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ సిరీపై కుర్రాళ్ల హాట్ సెక్సీ కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news