Moviesయూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోన్న త్రిష వీడియోలు... ఒక్కొక్క‌డికి ఒళ్లు వేడెక్కాల్సిందే...!

యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోన్న త్రిష వీడియోలు… ఒక్కొక్క‌డికి ఒళ్లు వేడెక్కాల్సిందే…!

త్రిష కృష్ణన్ ఇప్పుడు ఇన్స్టాగ్రాంలో బాగా ట్రెండింగ్ లో ఉంది. ఆమె వీడియోలను కట్ చేసి షార్ట్స్ గా అప్‌లోడ్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు. మొదటి సినిమా నీ మనసు నాకు తెలుసు రిలీజయ్యాక ఖచ్చితంగా త్రిష సౌత్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని సినీ పెద్దలు, విశ్లేషకులు అన్నారు. వారు చెప్పినట్టుగానే త్రిష అటు తమిళంలో, ఇటు తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ఒకదశలో తన తోటి హీరోయిన్స్ అందరినీ గ్రాఫ్ లో కిందకి నెట్టేసింది.

తరుణ్ లాంటి యంగ్ హీరో నుంచి బాలయ్య, చిరంజీవి లాంటి సీనియర్ హీరోల వరకూ దాదాపు సౌత్ లో ఉన్న అందరితోనూ ఘాటు రొమాన్స్ చేసింది. త్రిష ఉంటే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతుందని నిర్మాతలకి గట్టి నమ్మకాన్ని కలిగించింది. ఒకదశలో ఎంత బిజీగా ఉన్నా తన వద్దకి వచ్చిన నిర్మాతకి నో చెప్పలేదట. ఒక్కోసారి సినిమాకి రెమ్యునరేషన్ గట్టిగా డిమాండ్ చేసినా కూడా డేట్స్ మాత్రం సర్దుబాటు చేసిందని చెప్పుకున్నారు.

అంతేకాదు, నిర్మాతల హీరోయిన్ అని త్రిష గురించి పెద్ద పెద్ద నిర్మాతలు కూడా చెప్పిన సందర్భాలున్నాయి. చెన్నై రోడ్ల మీద ఫ్రెండ్స్ తో తాగి పోలీసులతో గొడవ పడినా, బాత్రూం వీడియో లీకై వైరల్ అయినా త్రిష కి ప్లస్ అయ్యాయే తప్ప మైనస్ అయింది లేదు. 15 ఏళ్ళ పాటు ఖాళీ లేకుండా సినిమాలు చేసింది. మధ్యలో కొన్ని ఫ్లాప్స్..ఇక త్రిష ఇండస్ట్రీకి పనికిరాదు అని కామెంట్స్. కట్ చేస్తే తమిళంలో 96 సినిమాతో బౌన్స్ బ్యాక్ అయింది.

ఆ తర్వాత నుంచి పెద్ద సినిమాలనే ఒప్పుకుంటుంది. తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందా..! అని తన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం త్రిష విజయ్ సరసన ఓ సినిమా చేసింది. అదే లియో. ఈ సినిమాలో త్రిష పిచ్చ గ్లామర్ గా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో త్రిషని చూస్తే ఒక్కొక్కడికి ఒళ్ళు వేడెక్కి చమటలు కారిపోతున్నాయట. ఇప్పుడు యూట్యూబ్ లో త్రిష వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాలోనూ త్రిష క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ కి నైట్ నిద్రపట్టదం లేదని యూత్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి లియో హిట్ కొడితే మళ్ళీ అటు తమిళంలో ఇటు తెలుగులో త్రిష అందాలను కొంతకాలం చూడొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news