Newsఅన్నీ చూపిస్తానంటోన్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌... ఇలా ఎందుకు ఒప్పుకుంటోందంటే...!

అన్నీ చూపిస్తానంటోన్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌… ఇలా ఎందుకు ఒప్పుకుంటోందంటే…!

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ జరుగుతున్నాయి. దానికి కారణం అనుపమ మారిన విధానం. కేరళలో ఓ చిన్న ఫ్యామిలీకి చెందిన అనుపమ పరమేశ్వరన్ తల్లి ఓ స్కూల్ టీచర్. చాలీ చాలని జీతం. పద్ధతైన కుటుంబం. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన అనుపమ కెరీర్ ప్రారంభంలో ఎలాంటి డీసెంట్ రోల్స్ చేసిందో అందరికీ తెలిసిందే.

అ.ఆ, శరమానం భవతీ, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలోగురు ప్రేమకోసమే లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది. కానీ, వాటిలో అనుపమకి మంచి గుర్తింపు వచ్చినప్పటికీ సక్సెస్‌లు మాత్రం దక్కలేదు. దాంతో గ్లామర్ బ్యూటీ ధాటికి తట్టుకోలేక కెరీర్ లో బాగా వెనకబడింది. దానికితోడు కరోనా వచ్చి అనుపమకి ఇంకాస్త ఇబ్బంది కలిగింది.

దాంతో ఎలాగో ఇండస్ట్రీలో వచ్చి పడ్డాను..ఇక వేరే చేసే ఛాన్స్ లేదు. కాబట్టి కాస్త పట్టు విడుపు వదిలి గ్లామర్ రోల్స్ చేస్తే బెటరని నిర్ణయించుకుంది. దాంతో మళ్ళీ నిర్మాతలు అనుపమకి అవకాశాలివ్వడం మొదలుపెట్టారు. దిల్ రాజు అన్న కొడుకు సినిమాలో లిప్ కిస్ హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో గానీ, సోషల్ మీడియాలో గానీ, ఈ కేరళ కుట్టిని చూసే విధానం పూర్తిగా మారిపోయింది.

టిల్లు స్క్వేర్ సినిమాలో ఇంకాస్త హాట గా కనిపించడానికి రెడీ అయింది. ఇప్పటికే, అనుపమ హావాభావాలు ట్రైలర్‌లో చూస్తే మతిపోతుంది. ఎలాగో వచ్చి పడింది బురదలో కాబట్టి కడుక్కోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదని అందాల ఆరబోతకి ఘాటు రొమాన్స్ కి అలవాటు పడుతోంది. తప్పదు మరి అవకాశాలు కావాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోత బెండ్ అవ్వాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news