Newsక‌రీనా వ‌య‌స్సు 23 ఏళ్ళేనా.. అస‌లు వ‌య‌స్సు తెలిస్తే మ‌త్తులు పోవాల్సిందే..!

క‌రీనా వ‌య‌స్సు 23 ఏళ్ళేనా.. అస‌లు వ‌య‌స్సు తెలిస్తే మ‌త్తులు పోవాల్సిందే..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనాకపూర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 2000 సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు దశాబ్ద కాలం పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ బిజీ హీరోయిన్‌గా పేరు తెప్పించుకుంది. ఆమె అప్పట్లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. పెళ్లి తర్వాత కూడా కరీనా చాలా రోజులు పాటు సినిమాలలో బిజీగా ఉంది.. తన అక్క కరిష్మా కపూర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. కరీనా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం ఆమె వయసు 43 సంవత్సరాలు.. అయితే ఆమె ఫిజిక్ మైంటైన్ చేయడం చూస్తుంటే ఆమె వయసు జస్ట్ 23 అన్నట్టుగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ వయసులోనూ హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఈతరం కుర్రకారాళను కూడా కవ్విస్తూ ఉంటుంది. తాజాగా కరీనాకపూర్ షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ హాట్ ఫోటోషూట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ షోతో కరీనా మతులు పోగొడుతుంది.

ఆమె కవ్వించే చూపులతో ఫోటో చూస్తున్న వారి చూపులు అస్సలు తిప్పుకోనివ్వటం లేదు. ఈ ఫోటో చూస్తుంటే కరీనా వయసు జస్ట్ 20 – 25 మధ్యలో మాత్రమే ఉంటుంద‌న్న‌ట్టుగా ఉంది. గత ఏడాది రెండు సినిమాలతో ప్రత్యేకంగా ముందుకు వచ్చిన ఈ అమ్మడు వచ్చే ఏడాది రెండు లేదా మూడు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అటు వెబ్ సిరీస్, టీవీ షో లతో ప్రేక్షకులకు కావలసినంత వినోదం కూడా పంచుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news