Newsఅయ్యయ్యో..మరోసారి బకరా అయిన విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ..ఇక చచ్చాడు...

అయ్యయ్యో..మరోసారి బకరా అయిన విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ..ఇక చచ్చాడు పో..!!

ఎస్ .. ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండను తెగ ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు . విజయ్ దేవరకొండ బ్రదర్ గా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ కొన్ని సినిమాలు చేసిన హిట్ కాలేదు. కానీ ఆయన లాస్ట్ గా నటించిన బేబీ సినిమా మాత్రం బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టేసింది . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజై సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ తర్వాత వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాలి అంటూ చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు.

అయితే ఇంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . రీసెంట్గా విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాలో కూడా హీరోయిన్గా తన లక్కీ బ్యూటీ వైష్ణవి చైతన్యనే చూస్ చేసుకున్నారు . అంతేకాదు ఈ సినిమాను కొత్త దర్శకుడు రవి నంబూరి తెరకెక్కిస్తున్నారు . బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాకు కధ అందించడమే కాకుండా .. ప్రొడ్యూసర్ గా కూడా ఉంటున్నాడు .

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు . ఈ లుక్ లో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య బుగ్గలు పట్టుకొని చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు . అయితే ఈ సినిమాలో కూడా ఆనంద్ దేవరకొండ బకరా అవ్వడం ఖాయమని బేబీ మరొకరితో మ్యాటర్ ఫినిష్ చేస్తుందని ..బేబీ సినిమాకు సంబంధించిన ట్రోల్స్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు ఎన్నిసార్లు ఇలా బకరా అవుతావు ఆనంద్ ..?అంటూ కామెంట్స్ చేస్తున్నారు . సినిమా ఫస్ట్ లుక్ ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే సినిమా రిలీజ్ అయితే మరెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు . మొత్తానికి సినిమాలో బకరా అయ్యి రియల్ గా హిట్ కొడుతున్నాడు ఈ హీరో. చూద్దాం ఈ సినిమా ఎలాంటి హీట్ అవుతుందో ..? విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ని ఏ విధంగా బకరాగా చూపించబోతున్నారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news