Newsవేల కోట్ల ఆస్తి ఉన్న అమలకి ఆ సంతోషమే లేదు..ఏ జన్మలో...

వేల కోట్ల ఆస్తి ఉన్న అమలకి ఆ సంతోషమే లేదు..ఏ జన్మలో చేసిన పాపమో..!!

కొన్ని కొన్ని సార్లు డబ్బున్న అన్ని ఆనందాలను ఎంజాయ్ చేయలేరు . తమ తలరాతనో.. లేక పూర్వజన్మలో తాము చేసిన పాపమో.. తెలియదు కానీ చేతినిండా డబ్బున్న కడుపునిండా తినే అదృష్టం ఉండదు. అయితే ఆ లిస్ట్ లోకే వస్తుంది అక్కినేని అమల అంటూ కొందరు వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు. అక్కినేని అమల ..అమల అన్న పేరు కన్నా అక్కినేని అన్న పేరు ..ఆమె పేరుకు ముందు ట్యాగ్ చేస్తేనే ..ఆమె పేరుకు మరింత గౌరవం దక్కింది .

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉన్న అమల ఆ తర్వాత అక్కినేని అమలగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో అసలు మనం చెప్పలేం. అయితే అక్కినేని అమల ఎక్కడికి వచ్చినా సరే చాలా సింపుల్ లుక్స్ లో మెరుస్తుంది. చాలామంది అనుకుంటారు అది ఆమె స్టైల్ అని .. కానీ కాదు ఆమెకి బంగారం వేసుకుంటే ఎలర్జీ వస్తుందట ..రాషెస్ వచ్చేస్తాయట ..స్కిన్ మొత్తం రెడ్డిష్ గా మారిపోతుందట .

దాని కారణంగా ఆమె బంగారానికి దూరమైంది అంటూ అక్కినేని కుటుంబ సభ్యుల చెప్పుకొస్తున్నారు. అంతేకాదు అక్కినేని అమలకి మొదటి నుంచి బంగారం అంటే చాలా చాలా ఇష్టం అట . ఎక్కువగా ఫింగర్ రింగ్స్ ఇష్టపడుతుందట . అయితే ఒక ఏజ్ వచ్చాక అక్కినేని అమలకు గోల్డ్ ధరిస్తే రాషెస్ రావడం స్టార్ట్ అయ్యాయట . ఈ జబ్బు ఎవరికో వేలల్లో కోట్లల్లో ఒకరికే ఉంటుంది. అలాంటి ఓ డిసీస్ తో బాధపడుతుంది అక్కినేని అమల అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news