Moviesఅబ్బబ్బా..కలలో కూడా ఊహించని ఆఫర్ అందుకున్న బేబీ హీరోయిన్.. 100కోట్లు పక్కా..!!

అబ్బబ్బా..కలలో కూడా ఊహించని ఆఫర్ అందుకున్న బేబీ హీరోయిన్.. 100కోట్లు పక్కా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్గా ఉన్న కొందరి హీరోయిన్స్ కి అదృష్టం ఆటోమేటిక్గా వరిస్తూ ఉంటుంది . ఎప్పటినుంచో అలాంటి ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నా సరే స్టార్ హీరోలకి కూడా దక్కని ఓ లక్కీ ఛాన్స్ ఇప్పుడు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు దక్కింది . దీంతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ లో ఆమె పేరు ట్రెండ్ అవుతుంది.

రీసెంట్గా బేబీ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన వైష్ణవి చైతన్య ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే రీసెంట్గా ఆమె సౌందర్య బయోపిక్ లో సెలెక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చాలా ట్రెడిషనల్ బ్యూటీ కావడం చూడడానికి చక్కగా ఉండడం .. ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది .

అంతేకాదు మేకర్స్ కూడా వైష్ణవి చైతన్య ఈ రోల్ కి బాగా సెట్ అవుతుంది అంటూ ఫిక్స్ చేశారట. సౌందర్య ఎంతోమందికి ఫేవరెట్ హీరోయిన్ కచ్చితంగా ఆమె బయోపిక్ వస్తే 100 కోట్లు క్రాస్ చేయడం పక్క అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి దీని పై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news