Movies"పెళ్లి వద్దు..కానీ అది మాత్రం కావాలి అని ఉంది "..మృణాల్ ఠాకూర్...

“పెళ్లి వద్దు..కానీ అది మాత్రం కావాలి అని ఉంది “..మృణాల్ ఠాకూర్ వింత కోరిక విన్నారా..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది హద్దులు మీరిన కోరికలు కూడా కోరుతూ ఉన్నారు. తాజాగా దేలిస్ లోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ . సీతారాం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ బ్యూటీ పలు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ క్రేజీ గుర్తింపుని సంపాదించుకుంది .

చేతిలో మూడు బడా ప్రాజెక్ట్స్ పట్టుకున్న మృణాల్ రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. అంతేకాదు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పుకొచ్చిన మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావేమో అన్న భయం నాకు లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది . అంతేకాదు పెళ్లయితే ఇప్పుడే చేసుకోవాలని లేదు కానీ నాకు పిల్లలు ఉంటే బాగుంటుంది అంటూ మాత్రం చెప్పుకొచ్చింది .

దీంతో ఒక్కసారిగా జనాలు షాక్ అయిపోయారు . పెళ్లి లేకుండా పిల్లలు ఎలా వస్తారు బేబీ ..? అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు మృణాల్ ఠాకూర్ కు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా అంటుంటే ..ఇదంతా బాలీవుడ్ మహిమ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news