Moviesవాట్..ఆ స్టార్ హీరోయిన్ కూడా పక్కలో నలిగిన పువ్వేనా..? పడుకుని ఆఫర్లు...

వాట్..ఆ స్టార్ హీరోయిన్ కూడా పక్కలో నలిగిన పువ్వేనా..? పడుకుని ఆఫర్లు సంపాదించిందా..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని ..తెరపై తమ బొమ్మను పెద్దదిగా చూడాలి అని చాలామంది అమ్మాయిలకు ఆశగా ఉంటుంది. అయితే అలా తెరపై తమ బొమ్మను చూసుకోవాలంటే ఎన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాలో ఎన్ని కమిట్మెంట్స్ ఇవ్వాలో అందరికీ తెలిసిన విషయమే . కొంతమంది ఈ కమిట్మెంట్స్ కి భయపడిపోయి సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాకుండా దూరంగా ఉంటారు. కొంతమంది ఎలాంటి పనులకైన తెగించి మరి ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు . ఆ కేటగిరీలోకి వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ హీరోయిన్.

సినిమా ఇండస్ట్రీలోకి తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇచ్చి నటించి మెప్పిస్తున్న ఈ బ్యూటీ హ్యుజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది . అంతేకాదు ఉత్తమ నటిగా ఎన్నీ అవార్డులు కూడా అందుకుంది . అయితే ఈ హీరోయిన్ ప్రజెంట్ వరుస డిజాస్టర్లతో సతమతమైపోతుంది . పెద్ద పెద్ద సినిమాలో నటించిన సరే ఈ బ్యూటీ ఎందుకో హిట్ కొట్టలేక పోతుంది . బ్యాక్ టు బ్యాక్ వరుస ఫ్లాప్ సినిమాలో నటిస్తున్నా కానీ ఈ బ్యూటీకి ఆఫర్లు మాత్రం వరుసగా క్యూ కడుతున్నాయి . అయితే దీనంతటికీ కారణం అమ్ముడు ఓ స్టార్ డైరెక్టర్ కి ఇచ్చిన కమిట్మెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

ఎస్ పైకి చాలా పద్ధతిగా.. సిన్సియర్ గా కనిపించే ఈ బ్యూటీ ఓ స్టార్ డైరెక్టర్ కి కమిట్మెంట్ ఇచ్చి మరి ఆఫర్లు సంపాదించుకుంటుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అఫ్కోర్స్ ఇండస్ట్రీలో కమిట్మెంట్, క్యాస్టింగ్ కౌచ్ చాలా కామన్..ఇంత పెద్ద హీరోయిన్ కూడా కమిట్మెంట్ ఇచ్చిందా..? అన్నది ఇప్పుడు అభిమానులకు సైతం మింగుడు పడడం లేదు. అంతేకాదు అమ్మడుకు వరుస అవకాశాలు రావడానికి కారణం ఇండస్ట్రీలో ఉండే బడా డైరెక్టర్ అని ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా ఆ డైరెక్టర్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సదరు హీరోయిన్ పేరు ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు పద్ధతికి చీర కడితే మరో మారుపేరే ఈ హీరోయిన్ అంటూ చెప్పుకొచ్చే జనాలకు ఆమె ఫ్యాన్స్ కు ఘాటుగా బదిలిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news