Moviesనైట్ పార్టీలో రెచ్చిపోయిన కీర్తి సురేష్.. కాబోయే భర్తతో రచ్చ రంబోలా..!?

నైట్ పార్టీలో రెచ్చిపోయిన కీర్తి సురేష్.. కాబోయే భర్తతో రచ్చ రంబోలా..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్స్ పరసనల్ లైఫ్ విషయాలు ఇట్టే మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. మరి ముఖ్యంగా హీరోయిన్స్ లైఫ్ కి అయితే అసలు ప్రైవసీ లేకుండా పోయింది . వాళ్ళు ఎక్కడ తిరిగినా.. ఏం చేస్తున్నా ఎవరితో తిరుగుతున్నారు..? అనే విషయం సెకండ్స్ లోని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో కోలీవుడ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ పేరు వైరల్ గా మారింది. దానికి రీజన్ ఆమె ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తో ఆమె చట్టాపట్టాలేసుకొని తిరగడమే అంటూ కూడా తెలుస్తుంది . కీర్తి సురేష్ చాలా యాక్టివ్గా ఉంటుంది. మనం తెరపై చూసే కీర్తి సురేష్ వేరు తెర వెనక చూసే కీర్తి సురేష్ వేరు . ఇది ఆమెను దగ్గరగా వాచ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది.

కాగా కీర్తి సురేష్ కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని ప్రేమిస్తుంది అని.. గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే రీసెంట్గా అమ్ముడు బిహేవియర్ చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది . జవాన్ సినిమా హిట్ అవ్వడంతో అనిరుధ్ తన ఫ్రెండ్స్ కు బిగ్ పార్టీ ఇచ్చారట. ఆ పార్టీలో కీర్తి సురేష్ కూడా అటెండ్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అంతేకాదు కీర్తి సురేష్ అనిరుధ్ బిహేవియర్ చూసి వాళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అంటూ కోలీవుడ్ మీడియాలో గాసిప్స్ కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో కూడా ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news