Moviesతెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన మూడు నెలల్లోనే.. శ్రీలీల ఎన్ని కోట్లు కూడ...

తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన మూడు నెలల్లోనే.. శ్రీలీల ఎన్ని కోట్లు కూడ పెట్టిందో తెలిస్తే కళ్ళు జిగేల్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే. టాలీవుడ్ యంగ్ హీరో దగ్గర నుంచి స్టార్ హీరో సీనియర్ హీరో అందరూ కూడా శ్రీలీల పేరు జపిస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ ఆమె అందంగా ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయితే డైరెక్ట్ చెప్పినది చెప్పినట్లు చేస్తూ ఉండడం మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

ప్రెసెంట్ చేతిలో 12 సినిమాలకు పైగానే పెట్టుకుని ఉన్న శ్రీ లీల ఇండస్ట్రీలో కి వచ్చి రెండే ఏళ్లు అవుతుంది . చేసింది కూడా రెండు సినిమాలు.. కానీ అందుకున్న రెమ్యూనరేషన్ మాత్రం కోట్లు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం శ్రీలీల ఒక్కో సినిమాకి 2 నుంచి 2.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కాగా గత ఆరు నెలల నుంచి 12 సినిమాలకు పైగానే సైన్ చేసింది .

ఈ విధంగా చూసుకున్న శ్రీలీల 24 కోట్లు సంపాదించింది అని చెప్పాలి .ఈ క్రమంలోనే గత ఆరు నెలల్లోనే 24 కోట్లకు పైగానే సంపాదించింది అన్న వార్త వైరల్ అవుతుంది. పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని కూడా ప్రమోట్ చేస్తుంది శ్రీలీల. ఈ క్రమంలోని ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఎక్కువ పారితోషకం తీసుకున్న బ్యూటీగా శ్రీ లీల రికార్డు నెలకొల్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news