Moviesఆ సూపర్ హిట్ సినిమా ను చేతుల్లారా వదిలేసుకున్న జబర్ధస్త్ వర్ష.....

ఆ సూపర్ హిట్ సినిమా ను చేతుల్లారా వదిలేసుకున్న జబర్ధస్త్ వర్ష.. రీజన్ వింటే మెంటల్ ఎక్కిపోతాది ..!!

జబర్దస్త్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న వర్ష గురించి ఎంత చెప్పినా తక్కువే . అందానికి అందం.. కామెడీ కి కామెడీ అన్నీ ఉన్నా పర్ఫెక్ట్ బ్యూటీ అని అంటారు అభిమానులు . జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రజెంట్ ఎంత టాప్ మోస్ట్ పోజీషన్ లో ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వర్ష తన ఫ్యామిలీ అండ్ పర్సనల్ విషయాలపై ఓపెన్ అయింది .

ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాల్లో అవకాశం వచ్చిందని .. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయమంటూ కూడా డైరెక్టర్ లు రిక్వెస్ట్ చేశారని చెప్పుకొచ్చింది . అయితే ఇలాంటి క్రమంలోనే వర్ష మంచి ఐటమ్ సాంగ్స్ ని మిస్ అయ్యిందనే న్యూస్ వైరల్ గా మారింది . నితిన్ కెరియర్ లో డిజాస్టర్ గా మిగిలిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో “రారా రెడ్డి” సాంగ్ కోసం మొదటగా హీరోయిన్ సదను అప్రోచ్ అయ్యారట మేకర్స్.

ఆమె ఆ సాంగ్ రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత అప్పుడే పాపులారిటీ సంపాదించుకున్న జబర్దస్త్ వర్ష వద్దకు వెళ్లారట. కానీ వర్ష కూడా రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత నితిన్ సజెషన్ మీదకు అంజలిని చూస్ చూసుకున్నారట . అయితే వర్ష కాల్ షీత్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ పాట వదులుకున్నిందంటూ ప్రచారం జరుగుతుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news