Moviesలాస్ట్ మూమెంట్ లో షాకింగ్ ట్వీస్ట్.. బిగ్ బాస్ హౌస్ లోకి...

లాస్ట్ మూమెంట్ లో షాకింగ్ ట్వీస్ట్.. బిగ్ బాస్ హౌస్ లోకి అన్ ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్.. ఇక టీఆర్పిలకు ఏ ఢోకా లేదుగా..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించిన మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లో కంప్లీట్ చేసుకుంది . త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుంది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ప్రోమో కూడా వచ్చేశాయి . ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ల లిస్ట్ ఫైనలైజ్ అయిందని.. వాళ్లతో క్రేజీ డీల్ కుదుర్చుకున్నారని …

ఈసారి హౌస్ లోకి వెళ్లబోయే వాళ్ళంతా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అని అర్ధమవుతుంది. ఇలాంటి క్రమంలోనే లాస్ట్ మూమెంట్లు బిగ్ బాస్ ఆఫర్ వద్దు అనుకున్న బ్యూటీ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతుందట . గత నాలుగు సీజన్ల నుంచి వరుసగా మేకర్స్ కాల్ చేస్తున్నా కానీ బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసిందట . కానీ ఈసారి ఎందుకు యాక్సెప్ట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ముందుగా ఈమెను పంపించాలని మేకర్స్ అనుకున్నారట .

అయితే వాళ్లు కాల్ చేస్తే రిజెక్ట్ చేసిందట. కానీ ఈసారి మళ్లీ ఆమె కాల్ చేసి నేను బిగ్ బాస్ లోకి వస్తాను ఛాన్స్ ఇస్తారా..? అంటూ అడిగిందట. దానికి కారణం ఏంటి అనేది బిగ్ బాస్ హౌస్ లోకి ఆమె వచ్చాకే తెలుస్తుంది. ఈమె ఓ కాంట్రవర్షియల్ స్టార్ . ఈమెగానితెరపై కనిపిస్తే బిగ్ బాస్ లెక్కలు తారుమారు అవ్వాల్సిందే . అంతే కాదు మరి ముఖ్యంగా నాగార్జునకు ఈమెకు అస్సలు పడదు. మరి అలాంటి ఆమెను బిగ్ బాస్ లోపలికి ఎలా పంపిస్తుందో..? వాళ్లకే తెలియాలి . మొత్తానికి ఒక్క క్రేజీ కాంట్రవర్షల్ కంటెస్టెంట్ తో ఫ్యూజ్ టిఆర్పిలు సంపాదించడానికి మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేసింది బిగ్ బాస్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news