Moviesఛీ ఛీ రష్మిక ఇంత కక్కుర్తిలో ఉందా..? ఇలాంటి పనులు చేస్తుందని...

ఛీ ఛీ రష్మిక ఇంత కక్కుర్తిలో ఉందా..? ఇలాంటి పనులు చేస్తుందని కలలో కూడా ఊహించలేదుగా..ఫ్యాన్స్ ఫైర్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అసలు ఏం చేస్తున్నారో.. ఎలా చేస్తున్నారో ..ఎందుకు చేస్తున్నారో.. తెలియని పరిస్థితి నెలకొంది . మరీ ముఖ్యంగా యంగ్ బ్యూటీస్ తీసుకుంటున్నా నిర్ణయాలు తప్పుడు నిర్ణయాల..? లేక వాళ్ళ భవిష్యత్తును మార్చే నిర్ణయాల..? అనేది తెలియడం లేదు . ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ తమకంటే వయసులో పెద్దగా ఉన్న హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని బాక్స్ ఆఫిస్ ని షేక్ చేశారు .

తాజాగా అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది రష్మిక అని తెలుస్తుంది . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. అనతి కాలంలోనే పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగింది. రష్మిక కెరియర్ గ్రాఫ్ ఎలా పైకి దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతూ టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న రష్మిక రీసెంట్గా తమిళ్ సినిమాకి సైన్ చేసింది .

అయితే ఈ సినిమాలో హీరోగా నటించబోయేది విక్రమ్ అని తెలుసుకొని జనాలు షాక్ అయిపోతున్నారు. ఇటీవల మలయాళం లో 2018తో సంచలనం సృష్టించిన దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్‌ తో రష్మిక ఓ మూవీ కి కమిట్ అయ్యింది. ఈ సినిమాని సుమారు 150 కోట్లకు పైగా వసూళ్ళు చేసింది. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయి మంచి ఆదరణ లభించింది . తాజాగా ఆయనతో సినిమా చేసే కమిట్మెంట్ తీసుకునింది లైలా ప్రొడక్షన్ . అంతేకాదు ఈ సినిమాలో హీరోగా విక్రమ్ హీరోయిన్ రష్మిక మందన్నాలను చూస్ చేసుకుంది.

అయితే రష్మిక కంటే విక్రమ్ చాలా పెద్దవాడు. దాదాపు 32 ఏళ్లు పెద్ద హీరోతో రష్మిక రొమాన్స్ చేయబోతుందని తెలిసి జనాలు షాక్ అయిపోతున్నారు . బన్నీ- రామ్ చరణ్ – మహేష్ బాబు లాంటి యంగ్ హీరోల సరసన హీరోయిన్గా చేసిన రష్మిక సడన్గా విక్రమ్ తో నటిస్తుంది అని తెలియగానే జనాలు షాక్ అయిపోతున్నారు. ఇలా చేస్తే తర్వాత అవకాశాలు వస్తాయా అనేది ప్రశ్నార్థకంగా..? దీంతో రష్మిక తప్పుడు నిర్ణయం తీసుకుంది అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news