Movies"అలా చేస్తా ..కానీ, నిమిషానికి లక్ష"..సిగ్గులేకుండా చెప్పేసిన పూజా హెగ్డే...

“అలా చేస్తా ..కానీ, నిమిషానికి లక్ష”..సిగ్గులేకుండా చెప్పేసిన పూజా హెగ్డే .. ఈ బరితెగింపు ఏంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందం , క్రేజ్ ఉన్న వరకు అందరూ డైరెక్టర్స్ మేకర్స్ ఆమెకు పూజలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆమె క్రేజ్ పడిపోతుందో అప్పుడు ఆమెను పట్టించుకోరు . కనీసం ముఖం కూడా చూడరు. అలాంటి పరిస్ధితిని ఫేస్ చేస్తుంది అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే . బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ప్రజెంట్ సినిమా అవకాశాల కోసం అల్లాడిపోతున్న పూజ హెగ్డే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం స్టార్స్ ను మించిపోతుంది. సినిమా లు లేకపోతే ఏం పలు షాపు ఓపెనింగ్ ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ బిజీ బిజీగా గడిపేస్తుంది పూజ. రీసెంట్గా ఓ షాప్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది . అయితే ఇందుకు గాను బుట్టబొమ్మ ఏకంగా 40 లక్షలు చార్జ్ చేసిన్నట్టు తెలుస్తుంది.

పట్టుమంటే 40 నిమిషాలు కూడా లేని పూజ హెగ్డే ఈ ఈవెంట్ కోసం 40 లక్షలు చార్జ్ చేసిందా..? అంటూ జనాలు షాక్ అవుతున్నారు. అంతేకాదు సినిమాలో రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్న పూజా హెగ్డే బయట ఈవెంట్స్ కు మాత్రం నిమిషానికి లక్ష రూపాయలు లెక్కన చార్జ్ చేస్తుందట . ఈ విధంగానే ఈవెంట్ కి 40 లక్షలు చార్జ్ చేసినట్లు తెలుస్తుంది . దీంతో బుట్ట బొమ్మ మరీ టూ మచ్ చేస్తుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news