Moviesకుర్రాళ్ళ బ్యాచిలర్ లైఫ్ కి భంగం కలిగిస్తున్న రకుల్.. ఆ పార్ట్...

కుర్రాళ్ళ బ్యాచిలర్ లైఫ్ కి భంగం కలిగిస్తున్న రకుల్.. ఆ పార్ట్ చూపిస్తే టెంప్ట్ అవ్వరా బేబీ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ అయినా ఉండొచ్చు.. ఎంతమంది బ్యూటీ లు అయినా ఉండొచ్చు కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోషూట్ చేస్తే ..ఆ ఫోటోషూట్ చూసిన వాళ్ళకి వచ్చే కిక్ ఓ రేంజ్ లో ఎక్కేస్తుంది. మరి ఏ ముద్దుగుమ్మ చేసిన ఆ రేంజ్ లోకి ఎక్కనే ఎక్కదు అని చెప్పాలి . దాన్ని ప్రూవ్ చేస్తూ మరోసారి హాట్ ఫోటో షూట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్ .

వరుసగా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈసారి బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిసింది . ఎంతలా అంటే నేలపై కూర్చోని వంగి అందాలు చూపిస్తూ సెక్సీ కళ్లతో హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది . ఈ ఫొటోస్ చూసిన ఎవ్వరైనా సరే రకుల్ ప్రీత్ సింగ్ చూసి టెంప్ట్ అవ్వక తప్పదు ..అలాంటి ఓ సెక్సీనెస్ తో ఆకట్టుకునింది. అయితే వరుస అవకాశాలు ఉన్న ఎందుకు రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి ఫోటోషూట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

అయితే పెరిగిపోతున్న కాంపిటీషన్ కి కొత్త బ్యూటీలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారని.. ఆ కారణంగానే అమ్మడు తన బ్యూటీని ఎక్కడ తగ్గకుండా గ్లామర్ డోస్ ని పెంచుతుందని చెప్పుకొస్తున్నారు. రోజురోజుకీ ఇలాంటి ఫోటోషూట్ చేస్తే కుర్రాళ్ళ బ్యాచిలర్ లైఫ్ కు భంగం కలిగిపోదు అంటున్నారు జనాభ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news