Newsమొత్తం విప్పి చూపిస్తోన్న ' త‌మ‌న్నా ' కు డ‌బ్బే డ‌బ్బు.......

మొత్తం విప్పి చూపిస్తోన్న ‘ త‌మ‌న్నా ‘ కు డ‌బ్బే డ‌బ్బు…. పైస‌లిస్తే దానికైనా రెడీనా…!

ప్రస్తుతం సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమంలో పరిశ్రమలో మార్మోగుతున్న పేరు తమన్న భాటియా. ఒకేసారి ఇటు తెలుగులో చిరంజీవికి జోడిగా భోళాశంకర్ సినిమాలో.. అటు రజనీకాంత్ కి కథానాయకగా జైలర్ సినిమాలో నటించింది. ముఖ్యంగా జైలర్ సినిమాలోని నువ్వు కావాలయ్యా అనే ఒక పాటతో రిలీజ్ కి ముందే ఆ సినిమాకు తమన్నా వీర లెవెల్లో పబ్లిసిటీ తెచ్చి పెట్టింది. ఇక తన ప్రియుడు విజయ్‌వ‌ర్మ‌తో కలిసి ఉప్పలు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తూ బుల్లితెరపై కూడా అందాల ఆరబోతలో రెచ్చిపోతుంది.

అసలు తమన్నా ఇప్పుడు మొత్తం చూపియ్యమన్నా చూపించేస్తోంది. ఆమెకు కావలసింది కేవ‌లం డబ్బులు మాత్రమే. ప్రస్తుతం తమన్నా పైసాయే పరమాత్మ అన్నట్టుగా బిహేవ్ చేస్తుందన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. 2005లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో హీరోయిన్గా వెండితెరపై రంగ ప్రవేశం చేసిన మిల్కీ బ్యూటీ గత‌ 17 సంవత్సరాలుగా పలు భాషల్లో అనేక సినిమాలలో నటించింది.

తమిళంలో ఈమె నటించిన తొలి సినిమా కేడి. ఈ సినిమా నిరాశ పరిచిన తర్వాత చేసిన కొల్లూరు సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది. అక్కడి నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోకుండా దూసుకుపోతోంది. తమన్నా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోలు.. సీనియర్ హీరోల సినిమాలలో ఎక్కువగా నటిస్తోంది. జైలర్ సినిమాలో ఒక పాటతో పాటు రెండు మూడు సీన్లలో మాత్రమే నటించిన సినిమా సక్సెస్ లో క్రెడిట్ కొట్టేసింది. ఇక అటు ఐటెం సాంగ్ నటించేందుకు కూడా తమన్నా వెనుకాడ‌టం లేదు.

ఈ క్రమంలోనే తమన్నా కళ్ళు చెదిరే ఆస్తులు కూడ‌ పెట్టిందట. ఏడాదికి ఆమె సంపాదన రు. 15 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. తమన్నా ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది. అదే ఐటమ్ సాంగ్ కోసం రు. 50 లక్షల నుంచి కోటి వరకు డిమాండ్ చేస్తుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, ఇతర వాణిజ్య సంస్థలకు అంబాసిడర్ గా ఉంటూ మరిన్ని కోట్లు పోగేస్తున్నట్టు తెలుస్తోంది.

2018 ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 10 నిమిషాల పాటు తళుక్కుమన్న తమన్నాకు ఏకంగా రు. 50 లక్షల దాకా నిర్వాహకులు ముట్ట చెప్పారు. తమన్నా ముంబైలో నివసిస్తున్న అపార్ట్మెంట్ ఖరీదు 16 కోట్లు అని సమాచారం. దీంతోపాటు ఆమె సొంతంగా ఒక బంగారు నగల షాపు కూడా నిర్వహిస్తోంది. అలాగే ఆమె లేడ్రోవ‌ర్‌, డిస్క‌వ‌రీ స్పోర్ట్స్‌, బీఎండబ్ల్యూతో సహా నాలుగు ఖ‌రీదైన కార్లు కొనుగోలు చేసింది. మొత్తం మీద తమన్న ఆస్తులు రు. 150 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news