Moviesవామ్మో.. కమల్ హాసన్ కూడా ఆ టైపేనా..? హీరోయిన్స్ తో అలా...

వామ్మో.. కమల్ హాసన్ కూడా ఆ టైపేనా..? హీరోయిన్స్ తో అలా చేస్తారా..?

సినిమా ఇండస్ట్రీలో లోక నాయకుడిగా పేరు సంపాదించుకున్న కమల్ హాసన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . మల్టీ టాలెంటెడ్.. ఎలాంటి క్యారెక్టర్ నైనా సరే జీవం పోసినటించగలడు. క్యారెక్టర్ లోకి లీనమైపోయినటించడం ఆయనలోని స్పెషాలిటీ . ఇప్పటివరకు ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు . ప్రతి సినిమాలోను డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు అంటేనే ఆయనలోని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు .

అయితే సినిమాల పరంగా కమల్ హాసన్ చాలా కమర్షియల్ గా ఉంటారట . ఏ సినిమాలో ఆ హీరోయిన్ తో వర్క్ చేస్తున్నాము అంతవరకే పెట్టుకుంటారట . ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే సినిమాల తెరపై నటించేటప్పుడు మాత్రం ఆయన ఆమె తో లీనమైపోయి నటిస్తూ ఉంటాడట . అంతేకాదు ఈ హీరోయిన్ మాటలు అక్కడ .. ఆ హీరోయిన్ మాటలు ఇక్కడ చెప్పడట .

ఒకవేళ ఎవరైనా హీరోయిన్స్ అలా చెప్పినా కానీ కమల్ హాసన్ సైలెంట్ గా అయిపోతారే తప్పిస్తే ఆయన పెద్దగా హీరోయిన్స్ ప్రాబ్లమ్స్ ని పట్టించుకోరట . కొన్నిసార్లు ఆయనతో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు హీరోయిన్స్ కి ఇబ్బందికరంగా ఉన్నా కూడా కమలహాసన్ ఏమాత్రం సహకరించారట . డైరెక్టర్ చెప్పింది తూచా తప్పకుండా చేయాల్సిందే .. అదే నిజమైన నటుడుకి ఉండాల్సిన క్వాలిటి అని కమలహాసన్ భావిస్తూ ఉంటారట . అందుకే కమలహాసన్ తో రొమాన్స్ అంటే కొంతమంది హీరోయిన్స్ కి నచ్చుతుంది.. మరి కొంత మందికి నచ్చదు అంటూ చెప్పుకొస్తూ ఉంటారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news