Moviesశేఖర్ మాస్టర్ తో "డేంజర్ పిల్ల" శ్రీలీల డ్యాన్స్.. స్ప్రింగ్ లా...

శేఖర్ మాస్టర్ తో “డేంజర్ పిల్ల” శ్రీలీల డ్యాన్స్.. స్ప్రింగ్ లా బాడి ని తెగ తిప్పేస్తుంది..(వీడియో) వైరల్!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే డేంజర్ పిల్ల అనే సాంగ్ మారుమ్రోగిపోతుంది. నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనే సినిమాకి సంబంధించిన సాంగ్ ను రీసెంట్గా రిలీజ్ చేశారు మెకర్స్. ఈ క్రమంలోనే ఈ సాంగ్ అభిమానులను తెగ ఆకట్టుకునింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది .

ఈ చిత్రానికి ఇటీవల ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనే టైటిల్ సైతం ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ తో సర్ప్రైజ్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన మెలోడీ సాంగ్ డేంజర్ పిల్ల అభిమానులను తెగ ఆకట్టుకునింది . తాజాగా ఈ సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేశాడు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ హీరోయిన్ శ్రీ లీల . ఆయనతో పోటీపడి మరి అద్భుతంగా డాన్స్ చేసింది శ్రీలీల.

ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆమె డాన్స్ చూస్తుంటే కళ్ళిఉ పక్కకి తిప్పుకోలేకపోతున్నామంటున్నారు జనాలు. అంతేకాదు ఎప్పుడు శేఖర్ మాస్టర్ డాన్స్ హైలైట్ గా మారేదని కానీ ఫస్ట్ టైం శ్రీలీల ముందు శేఖర్ మాస్టర్ కూడా దిగదుడుపే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి . ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news