Moviesఆయన చెయ్యి పడితే ఏ హీరోయిన్ అయినా అలా మారాల్సిందే.. ఇక...

ఆయన చెయ్యి పడితే ఏ హీరోయిన్ అయినా అలా మారాల్సిందే.. ఇక అనుపమ ఎంత..!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తల రాత ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేరు . దానికి మరోసారి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మారింది మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ . ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంత ట్రెడిషనల్ గా ఉందో మనకి బాగా తెలిసిందే. ట్రెడిషనల్ అందాలను వలకబోయడంలో అనుపమ పరమేశ్వరన్ తర్వాతే ఎవరైనా అని కామెంట్స్ కూడా వినిపించాయి .

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వరుస హిట్లు పడుతున్న అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరో సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోతోంది . ఈ క్రమంలోనే తనలోని మరో యాంగిల్ ని బయటపెడుతుంది అనుపమ పరమేశ్వరన్ . మోడరన్ ఫోటో షూట్ కాదు ట్రెడిషనల్ వేర్ లోను పిచ్చెక్కించే హాట్ ఫోటో షూట్ చేస్తుంది. రీసెంట్ గా సింపుల్ సిల్క్ శారీ తో పిచ్చెక్కించింది.

అయితే ఇదే ఫోటోషూట్ పై అనుపమ పరమేశ్వరన్ ను ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . సిద్దు జొన్నల గడ్డతో చేతులు కలిపాక ఏ హీరోయిన్ అయినా సరే ఇంతే హాట్ గా తయారవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో నేహా శెట్టి సైతం డిజే టిల్లు తర్వాత తన రూపురేఖలనే మార్చేసిందని,, ఇప్పుడు సేమ్ టు టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత అనుపమ ఇలా తయారయిందని చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news