Moviesఇక రాశి ఖన్న అందుకే పనికొస్తుందా..? రామ రామ వినడానికే వాంతులు...

ఇక రాశి ఖన్న అందుకే పనికొస్తుందా..? రామ రామ వినడానికే వాంతులు వచ్చేస్తున్నాయే..!!

సినిమా ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయి . ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలేసిన అందాల ముద్దుగుమ్మలు అందరూ ఇప్పుడు ఆంటీలు అయిపోతున్నారు . ఎందుకు పనికిరాని హీరోయిన్స్ గా పక్కన పెట్టేస్తున్నారు మన డైరెక్టర్లు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ రాశి ఖన్నా ఎంట్రీ ఇచ్చింది.

సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తెలుగు – తమిళం- హిందీ భాషలలో సినిమాలు వెబ్ సిరీస్ లో నటించి సూపర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది . అయితే ఈ మధ్యకాలంలో రాశ్ర్ ఖన్నా పేరు ఎక్కడ వినపడడం లేదు . ఆమె చేతిలో సినిమాలు కూడా లేవు . దీనికి కారణం ఇండస్ట్రీలోకి యంగ్ బ్యూటీస్ ఎక్కువగా వస్తూ ఉండడమే .

అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రాశిఖన్నాని పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. అయితే రాశి ఖన్నా రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ చూస్తే ఆ విషయాన్ని మరోసారి కన్ఫామ్ చేసుకున్నారు అభిమానులు .ఓ స్పా యాడ్ కోసం ఫోటోషూట్ చేసింది రాశీ..చాలా సెక్సీ ఫోటో షూట్ చేసి కవర్ పేజ్ లో పడింది రాశి ఖన్నా . ఈ ఫొటోస్ లో రాశి ఖన్నా చాలా చాలా హాట్ గా కనిపించింది . అయినా సరే తెలుగు హీరోలు డైరెక్టర్లు మాత్రం ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదు. దానికి కారణం ఆమె ఇక హీరోయిన్గా పనికిరాదని ..కేవలం ఇలా మ్యాగజైన్స్ పై ఫోటోషూట్స్ చేసుకోవడానికి పనికొస్తుందని చెప్పుకొస్తున్నారు . దీంతో కావాలనే కొందరు ఆకతాయిలు ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న రాశి ఖన్నా ఇప్పుడు కేవలం దానికే పనికొస్తుందా ..? అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news