Moviesఆ సెంటిమెంట్ రిపీట్ అయితే..స్కంద సంకనాకి పోయిన్నట్లే.. రామ్ కి పెద్ద...

ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే..స్కంద సంకనాకి పోయిన్నట్లే.. రామ్ కి పెద్ద బొక్క పడిన్నట్లే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్. గా పేరు సంపాదించుకున్న బోయపాటి శ్రీను లేటెస్ట్గా తెరకెక్కించిన సినిమా స్కంద టాలీవుడ్ ఎనర్జటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న రాం పోతినేని.. ఈ సినిమాలో హీరోగా నటించారు . అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 15న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా ఘనంగా నిర్వహించారు బోయపాటి శ్రీను.

ఈ క్రమంలోనే బాలయ్య ఈ సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది అన్న తరుణంలో సినిమాకి సంబంధించిన బ్యాడ్ సెంటిమెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ గా రికార్డు నెలకొల్పుతుంది . అయితే అదే మాస్ కథను బోయపాటి శ్రీను వేరే ఏ హీరోతో తీసిన సరే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చెత్త రికార్డును నెలకొల్పుతుంది .

ఇప్పటికే ఎన్టీఆర్ తో తెరకెక్కించిన దమ్ము.. రాంచరణ్ తో తెరకెక్కించిన వినయ విధేయ రామ ..బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తెరకెక్కించిన జయ జానకి నాయక వంటి సినిమాలు ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు . అయితే స్కంద కూడా ఇదే లిస్టులో యాడ్ అవ్వబోతుంది అంటూ పలువురు జనాలు ట్రోల్ చేస్తున్నారు. అదే మాస్ అదే నరుక్కోవడం అదే రక్తపాతలు ఎక్కువగా ఉన్నాయని ట్రైలర్ తోనే స్పష్టమైంది . దీంతో బోయపాటి శ్రీను ఖాతాలో మరో డిజాస్టర్ కన్ఫామ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు . అంతే కాదు రామ్ పోతినేని హిట్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని ఈ సినిమాకు ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే ఫ్లాప్ కన్ఫామ్ అని కామెంట్స్ చేస్తున్నారు . అసలు ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందో తెలియాలి అంటే సెప్టెంబర్ 15 వరకు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news