Moviesబిగ్ బ్రేకింగ్: సీక్రేట్ గా జాన్వీ కపూర్ ఎంగేజ్మెంట్ .. కొంప...

బిగ్ బ్రేకింగ్: సీక్రేట్ గా జాన్వీ కపూర్ ఎంగేజ్మెంట్ .. కొంప ముంచేసిన శ్రీదేవి కూతురి తొందరపాటు..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వి కపూర్ ఎంగేజ్మెంట్ పూర్తి అయిపోయిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. బాలీవుడ్ మీడియా వర్గాలు దానికి తగ్గ ప్రూఫ్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. రీసెంట్ గాని జాన్వి కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకునింది. ఆమె ఒక్కటే దర్శించుకుంటే పర్లేదు ఆమెతోపాటు ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పెహరియాతో శ్రీవారిని జంటగా దర్శించుకునింది .

అంతేకాదు చాలా ట్రెడిషనల్ గా పట్టు వస్త్రాలలో ఇద్దరు జంటగా శ్రీవారిని దర్శించుకోవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఆమె గుడి ప్రాంగణంలో మీడియా వాళ్లకి నమస్కరిస్తున్న టైంలో చేతికున్న డైమండ్ రింగ్ బయటపడింది . ఇప్పుడు ఈ డైమండ్ రింగ్ కారణంగానే ఆమె ఎంగేజ్మెంట్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . బోనికపూర్ ఎవరికీ చెప్పకుండా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్..శిఖర్ పెహరియాతో ఎంగేజ్మెంట్ చేసేసాడని ..త్వరలోనే వీళ్ళ పెళ్లి కూడా జరగబోతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఇది కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే అటెండ్ అయిన నిశ్చితార్ధం అని.. అఫీషియల్ గా అందరికీ తెలిసేలా బాలీవుడ్ ప్రముఖులని ఇన్వైట్ చేసి మరీ వాళ్ల నిశ్చితార్ధాని చేయబోతున్నారని ఓ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే సీక్రెట్ గా శిఖర్ పెహరీయాతో కుటుంబ సభ్యుల మధ్య తన వేలికి రింగ్ తొడిగించుకొని అనఫిషియల్ గా శిఖర్ పెహరియా భార్య అయిపోయింది జాన్వీ కపూర్ .ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news