Moviesగూస్ బంప్స్ తెప్పిస్తున్న షారుక్ జవాన్ సెకండ్ ట్రైలర్.. బొమ్మ బ్లాక్...

గూస్ బంప్స్ తెప్పిస్తున్న షారుక్ జవాన్ సెకండ్ ట్రైలర్.. బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా(వీడియో)..!!

బాలీవుడ్ బాద్షా లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా.. జవాన్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న షారుక్ ఖాన్ రీసెంట్గా సినిమాకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ సైతం రిలీజ్ చేశారు . కాగా బాద్షా అంటే ఎలా ఉండాలో దానికి తగ్గట్టే సెకండ్ ట్రైలర్ సైతం చాలా సస్పెన్స్ గా కట్ చేశారు మేకర్స్

మరీ ముఖ్యంగా ఫస్ట్ ట్రైలర్ కి మించిన హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది సెకండ్ ట్రైలర్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. ముంబైలోని మెట్రోను హైజాక్ చేస్తాడు . ఈ సీన్ తోనే ట్రైలర్ స్టార్ట్ అవుతుంది . చాలా సస్పెన్స్ గా.. ఈ సినిమా ఉమడబోతుంది. కాగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా అనిపిస్తుంది . ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తూ ఉండడం మరో విశేషం. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నాడు . అంతే కాదు విజయ్ సేతుపతి చాలా స్పెషల్ లుక్స్ లో కనిపించారు.

అంతేకాదు మెట్రోని హైజాక్ చేసిన తర్వాత షారుక్ ని ఆఫీసర్ లు మీ డిమాండ్స్ ఏంటి..? మీకేం కావాలి అన్న ప్రశ్నకు షారుక్ ఖాన్ చాలా ఫన్నీగా రిప్లై ఇస్తూ అలియా భట్ కావాలి అంటూ ఆన్సర్ ఇస్తాడు. ఈ ట్రైలర్ లో ఆ డైలాగ్ హైలెట్ గా మారింది. అంతేకాదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి షాట్ లో తన మార్క్ చూపించాడు అట్లీ. మొత్తంగా చూసుకుంటే షారుఖ్ ఖాన్ ఖాతాలో పఠాన్ కి మించిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ పడబోతుంది. ఈ సినిమాతో వేసుకోబోతున్నాడు అంటూ కన్ఫామ్ అయిపోయింది . కాగా ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జా ఖలీఫా దుబాయ్ పై జవాన్ ట్రైలర్ ప్రదర్శించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నేడు రాత్రి 9 గంటలకు బూర్జ ఖలీఫ్ ఫై షారుఖ్ ఖాన్ సినిమా ట్రైలర్ను ప్రదర్శించబోతున్నారు. దీంతో అభిమానులు ఫుల్ సంబర పడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news