Newsటిల్లుగాడి లిప్ కొరికేసిన అనుపమ.. ఈ అరాచకమైన రొమాన్స్ ఏంట్రా సామీ.....

టిల్లుగాడి లిప్ కొరికేసిన అనుపమ.. ఈ అరాచకమైన రొమాన్స్ ఏంట్రా సామీ.. చూస్తుంటేనే తడిసిపోతుంది(వీడియో)..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏ సినిమా హిట్ అవుతుంది .. ఏ సినిమా ఫట్ అవుతుంది అని చెప్పడం పెద్ద గగనంగా మారిపోయింది . అంతేకాదు పెద్ద బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు ఫ్లాప్ అవుతుంటే.. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంటున్నాయి . కాగా అలా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాని డీజే టిల్లు .

ఈ సినిమా ఎంతటి ఘనవిజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. సినీ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి తెరలేపింది . ఈ క్రమంలోనె అ టిల్లు స్క్వేర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు . దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడో వచ్చేసింది . ప్రజెంట్ సెట్స్ ఫై ఉన్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. కాగ ఈ సినిమాలో హీరోగా సిద్దు జొన్నలగడ్డ నటిస్తూ ఉండగా హీరోయిన్గా అనుపమ పరమేశ్వరణ్ నటిస్తుంది .

ఇలాగైతే ఎలాగన్నా అంటూ సాగే ఫస్ట్ సాంగ్ దద్దరిల్లిపోయింది . యువత ఈ పాటను బాగా ఎంజాయ్ చేసే విధంగా మలిచారు మ్యూజిక్ డైరెక్టర్ . ఈ చిత్రానికి యువ దర్శకుడు రామ్ మిరియాల శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు . ఈ పాటలో చాలా నాటి పదాలను యూస్ చేస్తూ ఈ సాంగ్ పూర్తిగా యువత ఇష్టపడే విధంగా డిజైన్ చేశారు . అయితే ఈ లిరికల్ వీడియోలో అక్కడక్కడ అనుపమ కూసింత హద్దుల మీరిందనే చెప్పాలి . మరి ముఖ్యంగా ఓ సన్నివేశంలో టిల్లుగాడి పెదాలను కోరికేబోయింది అనుపమ.. మొత్తానికి ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హాట్ రొమాన్స్ తో ఇరగదీసేసింది అని చెప్పాలి . చూడాలి మరి పూర్తి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి. ప్రెసెంట్ అనుపమ హాట్ రొమాన్స్ వీడియో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news