Newsఎన్టీఆర్ కోసం ప్రభాస్ బ్యూటీ.. కొరటాల ఖాతాలో మరో ఆచార్య ...

ఎన్టీఆర్ కోసం ప్రభాస్ బ్యూటీ.. కొరటాల ఖాతాలో మరో ఆచార్య కన్ఫామ్ నా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మూవీస్ లో వన్ ఆఫ్ ద బిగ్ మూవీ “దేవర”. టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా ఇదే . కాగా ఆచార్య లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత కోటి ఆశలతో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకునింది. కాగా ఈ సినిమా జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తుంది.

అయితే ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా ఉందని ..ఆ హీరోయిన్ కోసం రష్మిక మందన ..మృణాల్ ఠాకూర్ ని వీరిద్దరిలో ఎవరినైనా ఒకరిని చూస్ చేసుకోబోతున్నారు అని ప్రచారం జరిగింది . అయితే వీళ్ళిద్దరిని క్యాన్సిల్ చేసి ఈ రోల్ కోసం ప్రభాస్ బ్యూటీ కృతి సనన్ ని ట్రాక్ లోకి తీసుకొచ్చాడు కొరటాల శివ అంటూ తెలుస్తుంది. ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

అయితే ఎన్టీఆర్ పక్కన కృతి సనన్ సెట్ అవ్వదు అని హీరోయిన్ విషయంలో కొరటాల తీసుకునే నిర్ణయాలు చాలా ఫ్లాప్ అవుతాయని.. అసలు ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా హీరోయిన్ కారణం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కాజల్ ని..ఆచార్య సినిమా కోసం ఆరు నెలలు హోల్డ్ లో పెట్టి ఆ తర్వాత రిజెక్ట్ చేశారని ..ఈ క్రమంలోనే ఇదేవిధంగా ఎన్టీఆర్ సినిమాకు సైతం జరిగితే ఇది మరో ఆచార్య2 గా మారిపోతుందని జనాలు కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో కొరటాల శివ తీసుకోబోయే డెసిషన్ పై అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news