Moviesజాన్వీ కపూర్ కి బిగ్ షాకిచ్చిన స్టార్ హీరో.. ఆ క్రేజీ...

జాన్వీ కపూర్ కి బిగ్ షాకిచ్చిన స్టార్ హీరో.. ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుండి అవుట్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ టాలీవుడ్ కెరియర్ కు అప్పుడే ఆటంకాలు కలుగుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేదు . అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ టాలీవుడ్ లో మాత్రం అమ్మడికి బోలెడన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ఇదే క్రమంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయింది అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్. ఈ సినిమా రిలీజ్ కాకముందే అమ్మడు మరో సినిమాకి సైతం సైన్ చేసింది అన్న వార్తలు వినిపించాయి . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వినిపించాయి .

దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. అయితే మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా నుంచి జాన్వి కపూర్ ని తీసేసినట్లు తెలుస్తుంది. దానికి మెయిన్ రీజన్ జాన్వీ కపూర్ పెడుతున్న కండిషన్స్ . అమ్మడు రామ్ చరణ్ కి సమానంగా స్క్రీన్ స్పేస్ కోరుతుందట. అంతేకాదు అక్కడికి రాను ,,ఇక్కడికి రాను ఈ కాల్ షీట్స్ నాకు కష్టమంటూ.. లేనిపోని కండిషన్స్ పెడుతుందట. అయితే కొరటాల శివ మాత్రం ఏం చెప్పినా అట్లే వింటుందట ఈ అమ్మడు. దీంతో కొరటాల టాలెంటెడ్ సీనియర్ అని ..బుచ్చి బాబు డమ్మి డైరెక్టర్ అని ఆకారణంగానే ఇలా చేస్తుంది అన్న కోపంతో బుచ్చిబాబు సనాని సినిమా నుంచి తీసేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో జాన్వికి బిగ్ షాక్ ఇచ్చినట్లయింది ఈ ముద్దుగుమ్మ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news