Moviesస్టార్ హీరో ఇంటికి అల్లుడు కావాల్సిన రామ్ చరణ్.. చెడకొట్టింది ఎవరు..?

స్టార్ హీరో ఇంటికి అల్లుడు కావాల్సిన రామ్ చరణ్.. చెడకొట్టింది ఎవరు..?

సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ప్రజెంట్ ఎంత హ్యాపీగా ఉన్నారో మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా గత పదేళ్ళుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రామ్ చరణ్. ఫుల్ జోష్ మీద ఉన్నాడు ఈ పాన్ ఇండియా హీరో. రీసెంట్ గానే మెగా కోడలు ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది .

రీసెంట్గా బారసాల ఫంక్షన్లో ఆ పాపకు “క్లిం కార” అనే పేరును కూడా పెట్టుకోచ్చారు మెగా కుటుంబ సభ్యులు. అయితే ఇలాంటి క్రమంలోనే రాంచరణ్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓ స్టార్ హీరో ఆయనను అల్లుడుగా చేసుకోవలసి ఉండిందట . చిరంజీవి కూడా అదే విధంగా ఆశపడ్డారట. చరణ్ కి పెళ్లి చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటారా అంటూ ఆలోచించగా స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ అయితే పర్ఫెక్ట్ జోడి అని భావించారట.

మెగాస్టార్ చిరంజీవి ఇదే క్రమంలో చరణ్ కి ఈ విషయం చెప్పగా అప్పుడు చరణ్ – ఉపాసన లవ్ మేటర్ ను బయటపెట్టారట . దీంతో మాటల సంబంధం మాటల్లోనే ఆగిపోయింది. ఒకవేళ చరణ్ అప్పటికే ఉపాసనని చూడకుండా ప్రేమించకుండా ఉండి ఉంటే మాత్రం .. కచ్చితంగా రాంచరణ్ – శృతిహాసన్ పెళ్లి చేసుకునేవాడు. కమల్ హాసన్ ఇంటికి అల్లుడుగా వెళ్లి ఉండేవాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news