Moviesఅభిమానులకి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్.. వీడియో...

అభిమానులకి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ ప్రెసెంట్ ఎలాంటి హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత పదేళ్ళుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన గుడ్ న్యూస్ ని అందించిన రామ్ చరణ్ ఉపాసన పండు లాంటి పాపకు తల్లిదండ్రులు అయ్యారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి విషెస్ చెబుతూ మెగా అభిమానులు సందడి చేస్తున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే అభిమానులకు ఎవరు ఊహించని సర్ప్రైజ్ అందించాడు చరణ్. మరో ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు రామ్ చరణ్ . ఇప్పటికే పాలు బ్రాండెడ్ ఐటెంస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రాంచరణ్ .. రీసెంట్గా మీ షో అనే యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన యాడ్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ క్రమంలోని రామ్ చరణ్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా ..మీ షో ని బాగా ప్రమోట్ చేశారు అన్న కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . దీంతో అభిమానులకి ఇది సర్ ప్రైజ్ గా మారింది. కూతురు పుట్టిన వేళా విశేషం బడాబడా ఆఫర్స్ పట్టేస్తున్నాడు చరణ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో చరణ్-క్లీం కార పేరు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news