Moviesఇండస్ట్రీలో టాప్ నెం 1 హీరో ఆయనేనా..? ఫ్యాన్స్ కలలో కూడా...

ఇండస్ట్రీలో టాప్ నెం 1 హీరో ఆయనేనా..? ఫ్యాన్స్ కలలో కూడా ఎక్స్ పెక్ట్ చేయని రిజల్డ్ ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు . ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అయితే సోషల్ మీడియాలో మా హీరో నెంబర్ వన్ అంటే మా హీరో తోపు అని కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు అభిమానులు . దానికి తగ్గట్టే ఓరోమ్యాక్స్ ప్రతినెలా కొన్ని సర్వేలు కండక్ట్ చేసి ఏ హీరో హిట్- ఏ హీరో ఫట్ అనే విషయాలను ర్యాంకింగ్ రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. కాగా ఈ సర్వే ఫలితాల విషయంలో ప్రేక్షకులు భిన్న అభిప్రాయాలు ఉన్న చాలా మంది ఫలితాలను నమ్ముతారు . ఓరో మ్యాక్స్ సర్వే మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ ఆల్ ఇండియా క్యాటగిరి జాబితా ని రిలీజ్ చేసింది.

ఈ లిస్టులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇప్పటివరకు విజయ్ ఒక్కటంటే ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. కానీ ఈ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు అంటే నిజంగా అది గ్రేట్ అని చెప్పాలి. కాగా ఆ స్థానంలో సెకండ్ ప్లేస్ లో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ..మూడో స్థానంలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఉన్నారు . అల్లు అర్జున్ నాలుగోవ స్దానంలో ఉన్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఐదవ స్థానంలో నిలిచారు . కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆరో స్థానంలో నిలవగా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఏడో స్థానం సొంతం చేసుకున్నారు . ఇక టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఎనిమిదో స్థానంలో ..బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తొమ్మిదో స్థానం దక్కగా.. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు పదోస్దానమ్హ్ దక్కింది. టాప్ టెన్ లో ఛాన్స్ దక్కిన వాళల్లో ఏకంగా ఐదుగురు హీరోలు మన తెలుగు వాళ్ళ కావడం గమనార్హం. అయితే గ్లోబల్ స్టార్స్ గా పేరు సంపాదించుకుని.. ఇండియా కి ఆస్కార్ తీసుకొచ్చిన్ అచరణ్-తారక్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసారు. కానీ వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ తెలుగు హీరోలల్లో నెం 1 స్దానాన్ని దక్కించుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news