Moviesచూడగానే టెంప్ట్ చేస్తున్న ఈ హాట్ హీరోయిన్ ని ఎవరో గుర్తు...

చూడగానే టెంప్ట్ చేస్తున్న ఈ హాట్ హీరోయిన్ ని ఎవరో గుర్తు పట్టారా.. గెస్ చేస్తే మీరు జీనియన్స్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది . కొందరు హీరోలు హీరోయిన్లు ఫొటోస్ ని షేర్ చేస్తూ ఈ టాలీవుడ్ బ్యూటీని గుర్తుపట్టారా ..? ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మను గెస్ చేసారా ..? అంటూ నానా రకాలుగా పోల్స్ కండక్ట్ చేస్తున్నారు . అయితే కొన్ని కొన్ని సార్లు అవి మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి . మరి కొన్నిసార్లు సూపర్ సక్సెస్ అవుతూ ఉంటాయి. ప్రెసెంట్ 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్న అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది. చేతిలో పది సినిమాలకు పైగానే పెట్టుకొని ఒక్కొక్క సినిమాకి మూడు కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో మీకు గుర్తొచ్చేసి ఉంటుంది.. యస్.. మీ గెస్సింగ్ కరెక్టే.. ఇది శ్రీ లీలానే .

టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ చేతిలో ఏకంగా 10 సినిమాలను పెట్టుకొని ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోలు అందరు సరసన సినిమాలు నటిస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో శ్రీలీలకు సంబంధించిన కొన్ని క్రేజీ పిక్స్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అలా ఇప్పుడు ఈ క్యూట్ హాట్ బేబీ పిక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news