Moviesప్రియమణిలో ఆ పార్ట్ అంత టెంప్టింగా ఉంటుందా..? అంటీలు కూడా విప్పి...

ప్రియమణిలో ఆ పార్ట్ అంత టెంప్టింగా ఉంటుందా..? అంటీలు కూడా విప్పి చూపిస్తున్నారు కదా రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ అందాలను విచ్చలవిడిగా ఆరబోసేస్తున్నారు . ఎక్కడ ఏ పార్ట్ ఉందో ఏ పార్ట్ ఏ సైజులో ఉందో క్లియర్గా చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ లేపుతున్నారు. అయితే బాలీవుడ్ బ్యూటీస్ కి ఏ మాత్రం తగ్గము అనే రేంజ్ లో మన టాలీవుడ్ హీరోయిన్స్ కూడా అందాలను ఆరబోయడం ఇప్పుడు చర్చినీయాంశంగా మారింది.

కాగా కుర్ర బ్యూటీలు మాత్రమే అలా అందాలు ఆరబోస్తున్నారా ..? అంటే కాదని చెప్పాలి. ఆంటీ ఏజ్ ఉన్న హీరోయిన్స్ కూడా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కత్తిలాంటి ఫిగర్ అంటూ కామెంట్స్ చేసేలా చేసుకుంటున్నారు . తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ ప్రియమణి . “ఎవరే అతగాడు” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..తర్వాత తనదైన స్టైలో హిట్లు ఫ్లాప్ లు అంటూ సంబంధం లేకుండా ముందుకెళ్ళిపోయింది.

రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో తన జోరుని కొనసాగిస్తుంది . వరుసగా వెబ్ సిరీస్ – సినిమాలకు కమిట్ అవుతూ స్టార్ పూర్తిగా రాజ్యమేలుస్తుంది. ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా తన బర్తడే ని సెలబ్రేట్ చేసుకున్న ప్రియమణి.. పింక్ కలర్ లాంగ్ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో డీపెద అందాలను ఓపెన్ చేసి చూపించింది. తన హాట్ అందాలను వలకబోస్తూ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది . దీంతో కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలు వైరల్ గా మారాయి. ఆంటీ లు కూడా ఈ రేంజ్ లో తెంప్ట్ చేస్తున్నారు ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news