Moviesబిగ్ బ్రేకింగ్: లావణ్య-వరుణ్ నిశ్చితార్ధం..లాస్ట్ మూమెంట్ లో ఊహించని షాకిచ్చిన అల్లు...

బిగ్ బ్రేకింగ్: లావణ్య-వరుణ్ నిశ్చితార్ధం..లాస్ట్ మూమెంట్ లో ఊహించని షాకిచ్చిన అల్లు అర్జున్..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ మరికొద్ది గంటల్లోనే హీరోయిన్ లావణ్య త్రిపాఠిను నిశ్చితార్ధం చేసుకోబోతున్నారు . దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది . గత కొన్ని నెలలుగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అని.. వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారని.. సోషల్ మీడియాలో వార్తలు వినిపించినా..న మెగా ఫ్యామిలీ ..మెగా కుటుంబం ఏ విధంగా స్పందించలేదు .

అయితే ఎట్టకేలకు ఈ జంట పెద్దలను ఒప్పించి మరీ పెళ్లికి రెడీ అయినట్లు మెగా కాంపౌండ్ నుంచి క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లావణ్య – వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన నిశ్చితార్ధం పత్రిక కూడా సోషల్ మీడియాలో తెగ చక్కెరలు పడుతుంది. మరికొద్ది గంటల్లోనే వీరిద్దరూ సంప్రదాయ బద్దంగా నిశ్చితార్థం చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ఇదే క్రమంలో ఈ జంట నిశ్చితార్థానికి హాజరయ్యే సెలబ్రిటీస్ లిస్ట్ వైరల్ గా మారింది.

సినీ ఇండస్ట్రీని నుండి చాలా తక్కువ మంది ప్రముఖులే ఈ నిశ్చితారధపు వేడుకకి హాజరవ్వబోతున్నారట. కాగా మెగా ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఈ ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు మెగా- అల్లు కుటుంబంలో ఉన్న ప్రతి మనిషి ఈ వేడుకకు హాజరై వరుణ్ – లావణ్యలను ఆశీర్వదించాలని మెగాస్టార్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేశారట .అంతేకాదు దీనికోసం అల్లు అర్జున్ ఏకంగా పుష్ప2 సినిమా కీలక షెడ్యూల్ ని బ్రేక్ చెప్పి మరి అల్లు అర్జున్ – లావణ్య – వరుణ్ తేజ్ ల నిశ్చితార్ధం కి అటెండ్ అవుతున్నాడు. నిజానికి పుషప్ 2 కీలక షెడ్యూల్ కావడంతో ఈ ఫంక్షన్ కి రాకూడదు అని అనుకున్నారట. మెగాస్టార్ ఆడర్ వేయడంతో.. బన్నీ ఆ షూటింగ్ కి బ్రేక్ వేసుకుని మరి అటెండ్ అవుతున్నాడు అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో లావణ్య – వరుణ్ శతాబ్దానికి సంబంధించిన న్యూస్లు తెగ ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news