Moviesఒక్కే తప్పు చేస్తున్న స్టార్ హీరోలు బన్నీ-కార్తి.. కాపురాలని కూల్చేసుకుంటున్నారే..?

ఒక్కే తప్పు చేస్తున్న స్టార్ హీరోలు బన్నీ-కార్తి.. కాపురాలని కూల్చేసుకుంటున్నారే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలియకుండా పోయింది. ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే హీరోయిన్ స్టేటస్ బట్టి.. రేంజ్ బట్టి..ట్రాక్ రికార్డ్ బట్టి సినిమాలో పెట్టుకునేవారు . కానీ ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారిపోయింది . ప్రజెంట్ హీరోలు హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ని చూడట్లేదు ట్రాక్ రికార్డు చూడట్లేదు ..ఆమె అందంగా ఉందా లేదా..? ఎక్స్ పోజింగ్ చేస్తుందా లేదా..? ఇలాంటివే చూసి ఆఫర్ ఇచ్చేస్తున్నారు .

రీసెంట్ గా అదే లిస్టు లోకి ఆడ్ అయిపోయారు..మన టాలీవుడ్ స్టార్ హీరోస్ . ఇప్పటికీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – పూజ హెగ్డే కోసం తన కెరీర్ ని రిస్క్ లో పెట్టుకొని మరి ఆమెకు ఆఫర్లు ఇస్తున్నాడు అంటూ ఓ న్యూస్ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ . ఎస్ కార్తీ తరువాత రాబోతున్న సినిమాలో గుమ్మ అందాల ముందు ఐరన్ లెగ్ పూజ హెగ్డే కి ఆఫర్ ఇచ్చారట .

ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఐరెన్ లెగ్ కి ఆఫర్ ఇవ్వడం ఏంటా..? అంటూ చర్చించుకుంటున్నారు జనాలు. అయితే ఫ్లాప్స్ పడిన పూజ ఏమాత్రం తగ్గడం లేదని.. అందం విషయంలో ..బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ హీరోస్ ని అట్రాక్ట్ చేస్తుందని .. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు పూజ హెగ్డే కు ఆఫర్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంట. మత్రి చూడాలు అమ్మడు ఆ నమ్మకాని ఎలా నిలబెట్టుకుంటుందో..? అయితే దీని వల్ల వీళ్ళ మ్యారిడ్ లైఫ్ దెబ్బతింటుందని చెప్పుకొస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news