Moviesఆ మెగా హీరో వేస్ట్ అని చిరు కి ముందే తెలుసా..?...

ఆ మెగా హీరో వేస్ట్ అని చిరు కి ముందే తెలుసా..? మెగాస్టార్ కి ముందు చూపు ఎక్కువే..!!

మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్తే ఇండస్ట్రీలో జనాలు ఎలా పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు మనకు తెలిసిందే.  ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే గొప్ప విషయం అనుకుంటున్నా రోజుల్లో రావడమే కాకుండా వచ్చి స్టార్ హీరోగా మారి ఇండస్ట్రీని ఏలేసి తన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలో బ్రతికేలా చేసుకున్నారు .

కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఏలేస్తున్న హీరోల్లో సగానికి పైగానే మెగా హీరోలు ఉన్నారు అనడంలో ఆశ్చర్యం లేదు . అయితే ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఓ హీరోని నువ్వు హీరోగా పనికిరావు  అంటూ ముందుగానే గెస్ చేసారట . ఆ హీరో మరెవరో కాదు కళ్యాణ్  దేవ్. మెగా డాటర్ శ్రీజను  రెండో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు .

అయితే మీలో హీరో క్వాలిటీస్ లేవు ..నీది హీరో ఫేస్ కట్ కాదు అంటూ చిరంజీవి ముందే చెప్పారట . ప్రొడక్షన్ వైపు వెళ్ళు అంటూ సజిస్ట్ చేశారట . అయితే ఆ తర్వాత శ్రీజకి  సైతం విడాకులు ఇచ్చేసి  ప్రజెంట్ సోషల్ మీడియాలో టైంపాస్ చేస్తున్నాడు. ఆ రోజు చిరంజీవి చెప్పిన్నట్లు విని ఉంటే ..కనీసం ప్రొడ్యూసింగ్ వైపు అయిన వెళ్లి ఉందేవాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news